ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా హోటల్ మార్పు.. అసలు కారణం ఏమిటి?

March 7, 2026
in Sports News, News
0
ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా హోటల్ మార్పు.. అసలు కారణం ఏమిటి?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా బసలో కీలక మార్పు జరిగినట్లు సమాచారం. భారత్‌, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరు రేపు (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బస చేసే హోటల్‌ను బీసీసీఐ చివరి నిమిషంలో మార్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హోటల్ మార్పుకు గల కారణాలపై కూడా స్పష్టత లేదు.

మరోవైపు ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు భారీగా తరలివస్తున్నారు. టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొనడంతో విమాన చార్జీలు కూడా పెరిగిపోయాయి. దీంతో అభిమానుల సౌకర్యార్థం పశ్చిమ రైల్వే ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.

అదే విధంగా విమానయాన సంస్థలు కూడా అదనపు విమానాలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌ వంటి సంస్థలు దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల నుంచి అదనపు విమానాలు నడపనున్నట్లు తెలిపాయి.

మార్చి 8, 9 తేదీల్లో ముంబయి–అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. టీమ్‌ఇండియాకు మద్దతుగా వేలాది మంది అభిమానులు నరేంద్రమోదీ స్టేడియానికి చేరుకునే అవకాశం ఉండటంతో అహ్మదాబాద్ నగరంలో ఇప్పటికే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ ఫైనల్ పోరులో టీమ్‌ఇండియా విజయం సాధించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Ahmedabad CricketAhmedabad StadiumBCCI NewsBCCI UpdateBreaking newsCricket Breaking UpdateCricket Event IndiaCricket Fans IndiaCricket Fans UpdateCricket Final FeverCricket headlinescricket match updatescricket newsCricket Tournament 2026Cricket Tournament NewsFinal Match ExcitementFinal Match UpdatesICC T20 World CupIndiaIndia Cricket NewsIndia Cricket UpdatesIndia vs New Zealandindia vs new zealand finalIndian Cricket FansIndian Cricket TeamIndian Team NewsNarendra Modi StadiumNewsshivasakthi netshivasakthi newsSportsSports Breaking NewsSports Headlines IndiaSports News IndiaSports Update IndiaStadium Crowd NewsT20 Final MatchT20 World Cup 2026T20 World Cup FinalTeam IndiaTeam India Hotel ChangeTeam India PreparationTeam India SquadTeam India Travel NewsTeam India UpdateWorld Cup Final News
ShareTweetSend
Previous Post

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

Next Post

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

Related Posts

Kargil Vijay Diwas
India News

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
Devotional News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు
Technology News

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!
Health

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ
Sports News

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026
Next Post
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.