ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం

February 2, 2026
in Andhra Pradesh News, Blog, Crime News, India News, News, Telangana News
0
ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ – చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకున్న తల్లీబిడ్డల బలవన్మరణం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక కుంగుబాటు, ఒంటరితనం కారణంగానే తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

పోలీసుల విచారణలో, భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండటం, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల చదువుల భారం వల్ల ఆమె ఒంటరితనానికి లోనై తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తన బాధను సన్నిహితులతో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు బంధువులు చెబుతున్నారు.

ఆత్మహత్యకు ముందు ఆమె వాట్సప్ స్టేటస్‌గా సూసైడ్ నోట్ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే ఆమె చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ, వ్యక్తిగత పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో నగరంలో విషాద వాతావరణం నెలకొనగా, మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews

Tags: Andhra pradeshBreaking newsCrime NewsCrimeUpdateIndiaNewsTelangana
ShareTweetSend
Previous Post

హైదరాబాద్ నుంచి బెంగళూరు కేవలం 2 గంటలు | హైస్పీడ్ రైళ్లతో గేమ్‌ ఛేంజ్: అశ్వినీ వైష్ణవ్

Next Post

మేరీకోమ్ స్పష్టం: నా మాటలు వక్రీకరించారు, బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు

Related Posts

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…
Movies

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

March 5, 2026
భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?
Andhra Pradesh News

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

March 5, 2026
ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన
Andhra Pradesh News

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

March 5, 2026
జంక్ ఫుడ్ నుండి గ్యాస్ సమస్యల వరకు: మీ జీర్ణక్రియను దెబ్బతీసే ప్రధాన శత్రువులు ఇవే.
Health

జంక్ ఫుడ్ నుండి గ్యాస్ సమస్యల వరకు: మీ జీర్ణక్రియను దెబ్బతీసే ప్రధాన శత్రువులు ఇవే.

March 5, 2026
భట్టి కుమారుడి పెళ్లి … జీలకర్ర బెల్లంతో ఒక్కటైన వధూవరులు
Telangana News

భట్టి కుమారుడి పెళ్లి … జీలకర్ర బెల్లంతో ఒక్కటైన వధూవరులు

March 5, 2026
కువైట్ సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి..సముద్రంలోకి చమురు లీక్
World News

కువైట్ సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి..సముద్రంలోకి చమురు లీక్

March 5, 2026
Next Post
మేరీకోమ్ స్పష్టం: నా మాటలు వక్రీకరించారు

మేరీకోమ్ స్పష్టం: నా మాటలు వక్రీకరించారు, బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

March 5, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

March 5, 2026
భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

March 5, 2026
ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

March 5, 2026
జంక్ ఫుడ్ నుండి గ్యాస్ సమస్యల వరకు: మీ జీర్ణక్రియను దెబ్బతీసే ప్రధాన శత్రువులు ఇవే.

జంక్ ఫుడ్ నుండి గ్యాస్ సమస్యల వరకు: మీ జీర్ణక్రియను దెబ్బతీసే ప్రధాన శత్రువులు ఇవే.

March 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

March 5, 2026
భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

March 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.