ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

February 4, 2026
in Andhra Pradesh News, Blog, Crime News, India News, News
0
ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సంచలనం సృష్టించింది.పోలీసుల వివరాల ప్రకారం, గాజియాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12, 14, 16 ఏళ్ల వయస్సు గల ముగ్గురు బాలికలు కరోనా కాలంలో ఫోన్ వినియోగానికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వ్యసనంగా మారడంతో చదువును నిర్లక్ష్యం చేయడం, స్కూల్‌కు వెళ్లకపోవడం మొదలైంది.

పిల్లల ప్రవర్తనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని వారిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు బాలికలు టౌన్‌షిప్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేస్తోంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 3 sistersAndhra pradeshBreaking newsCrime NewsCrimeUpdateGovernmentIndiaNewsshivasakthi netshivasakthi newsUP
ShareTweetSend
Previous Post

దిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ | కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

Next Post

వేసవిలో శర్వానంద్ కొత్త సినిమా ‘బైకర్‌’ రేస్.. విడుదల తేదీ ఖరారు

Related Posts

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం
Andhra Pradesh News

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

June 15, 2026
భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం
Movies

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్
Andhra Pradesh News

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026
ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’
Movies

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక
Technology News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్
Stock Market News

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
Next Post
వేసవిలో శర్వానంద్ కొత్త సినిమా ‘బైకర్‌’ రేస్.. విడుదల తేదీ ఖరారు

వేసవిలో శర్వానంద్ కొత్త సినిమా ‘బైకర్‌’ రేస్.. విడుదల తేదీ ఖరారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026
ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.