ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మళ్లీ దూకుడు పెంచిన బంగారం–వెండి ధరలు..

February 10, 2026
in Andhra Pradesh News, Business News, Gold and Silver News, India News, News
0
మళ్లీ దూకుడు పెంచిన బంగారం–వెండి ధరలు..
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్‌ అనంతరం ఈ రెండు విలువైన లోహాలు తిరిగి పెరుగుదల బాట పట్టాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు ఐదు శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX)లో మార్చి నెల వెండి కాంట్రాక్ట్‌ 4.74 శాతం పెరిగి కిలోకు ₹2,61,745కు చేరింది. ఒక్క రోజులోనే దాదాపు ₹11 వేల మేర పెరుగుదల నమోదు కావడం విశేషం. అదే సమయంలో ఏప్రిల్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1.3 శాతం పెరిగి ₹1,57,540 వద్ద ట్రేడవుతోంది. అంటే బంగారం ధరలో సుమారు ₹2 వేల లాభం కనిపించింది.

దేశీయ బులియన్ మార్కెట్‌లో నేటి ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలో ప్రస్తుతం 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ₹15,791గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ₹14,475గా, 18 క్యారెట్ల బంగారం ధర ₹11,844గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరల్లో మాత్రం నిన్నటి రేట్లే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 1 గ్రాము వెండి ధర ₹300గా, కిలో వెండి ధర ₹3,00,000గా ఉంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్‌లో వెండిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మరో కీలక మైలురాయిని దాటింది. స్పాట్ గోల్డ్ ధర మళ్లీ ఔన్సుకు 5,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం సమయానికి బంగారం ఔన్సు ధర 5,004 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర ఔన్సుకు సుమారు 81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు ₹1.60 లక్షల వరకు పలుకుతుండగా, వెండి ధర ₹2.70 లక్షల పైనే కొనసాగుతోంది.

Gold Prices (per gram)

24-క్యారెట్ బంగారం: ₹15,791

22-క్యారెట్ బంగారం: ₹14,475

18-క్యారెట్ బంగారం: ₹11,844

ఈ రేట్లు దేశవ్యాప్తంగా చిన్న వ్యత్యాసాలుతో ఉండచ్చు, కొన్ని నగరాల్లో ఎక్కువ లేదా తక్కువగా కనిపిస్తాయి.

Silver Price (India)

వెండి (Silver): సుమారు ₹2,90,000 – ₹2,57,847 /కిలో స్థాయిలో ట్రేడవుతోంది (విభిన్న మార్కెట్ మూలాల ప్రకారం)

ధరలు రోజూ మారుతుంటాయి, అంతర్జాతీయ మార్కెట్, డాలర్–రూపాయి మార్పిడి, MCX ఫ్యూచర్స్ ట్రెండ్ వంటి ఫ్యాక్టర్లు వాటిపై ప్రభావం చూపుతుంటాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshBullionMarketCommodityMarketFinancialNewsGoldPricesGoldRateTodayGovernmentIndiaGoldIndiaSilverInvestmentNewsMarketUpdateMCXNewsPreciousMetalsPriceRiseSafeHavenAssetsshivasakthi netshivasakthi newsSilverPricesSilverRateToday
ShareTweetSend
Previous Post

అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం.. గ్రామ ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక

Next Post

చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

Related Posts

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు
Education

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం
India News

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు
Stock Market News

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి
Health

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026
సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ
Crime News

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

July 30, 2026
ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌
World News

ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

July 30, 2026
Next Post
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు రాజ్‌పాల్ యాదవ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026
సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.