ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!

March 4, 2026
in Crime News, News
0
మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మయూర్‌భంజ్‌ జిల్లా తిరింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇందకోలి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, రాయిరంగపూర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భూతుకబడి గ్రామానికి చెందిన సంబిత్‌ బిందాని (15) బైసింగిలో తన మామయ్య ఇంట్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతను మరో బాలుడితో కలిసి మేకను దొంగిలించారని అనుమానించిన కొందరు గ్రామస్థులు వారిద్దరినీ పట్టుకుని తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే సంబిత్‌ పరిస్థితి విషమించడంతో అతడిని రాయిరంగపూర్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక బాలుడు చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థుల ఈ దారుణ చర్యపై ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: Brutal Assault CaseBrutal Mob BeatingCrime Against MinorsCrime Alert Indiacrime news IndiaGoat Theft AllegationHuman Rights ConcernIndia Crime UpdateLaw And Order IssueLaw And Order OdishaLynching Incident IndiaMayurbhanj CrimeMayurbhanj District NewsMinor Assault CaseMinor Boy DeathMob Assault CaseMob Attack CaseMob Justice IncidentMob Violence IndiaNewsOdisha Breaking NewsOdisha Crime NewsOdisha Latest NewsPolice Case OdishaPolice Investigation OdishaPublic Assault IncidentRayagada NewsRayarangpur NewsRural Crime IndiaRural Violence CaseSensational Crime Reportshivasakthi netshivasakthi newsShocking Crime NewsStudent Crime VictimStudent Death CaseSuspected Theft CaseTeen Student DeathTeenager Death IncidentTiring Police Station CaseTribal Area CrimeTribal Village IncidentVillage Justice IncidentVillage Violence CaseVillagers Attack StudentsVillagers Beating StudentsYouth Death Incident
ShareTweetSend
Previous Post

రికార్డులు బద్దలు కొట్టిన టీ20 ప్రపంచకప్.. జియో హాట్‌స్టార్‌లో 6 కోట్ల మంది లైవ్ వ్యూయర్‌షిప్!

Next Post

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

Related Posts

భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం
Telugu Stories

భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం

April 14, 2026
వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం
Health

వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం

April 14, 2026
నార్జో 100 లైట్ 5జీ విడుదల: 144Hz డిస్‌ప్లేతో కొత్త ఫీచర్లు!
Technology News

నార్జో 100 లైట్ 5జీ విడుదల: 144Hz డిస్‌ప్లేతో కొత్త ఫీచర్లు!

April 14, 2026
"ఇమేజ్ ముందా? రెమ్యూనరేషన్ ముందా? శ్రీదేవి నిర్ణయాల వెనుక అసలు రహస్యాలివే!"
Movies

“ఇమేజ్ ముందా? రెమ్యూనరేషన్ ముందా? శ్రీదేవి నిర్ణయాల వెనుక అసలు రహస్యాలివే!

April 14, 2026
కోతి తెలివైన తీర్పు
Telugu Stories

కోతి తెలివైన తీర్పు

April 14, 2026
కామాక్షి పాదాల అన్వేషణలో భక్తుని ఆర్తి.
Devotional News

కామాక్షి పాదాల అన్వేషణలో భక్తుని ఆర్తి.

April 14, 2026
Next Post
కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 ఏప్రిల్ 2026 (మంగళవారం)

పంచాంగం: 14 ఏప్రిల్ 2026 (మంగళవారం)

April 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం

భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం

April 14, 2026
వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం

వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం

April 14, 2026
నార్జో 100 లైట్ 5జీ విడుదల: 144Hz డిస్‌ప్లేతో కొత్త ఫీచర్లు!

నార్జో 100 లైట్ 5జీ విడుదల: 144Hz డిస్‌ప్లేతో కొత్త ఫీచర్లు!

April 14, 2026
"ఇమేజ్ ముందా? రెమ్యూనరేషన్ ముందా? శ్రీదేవి నిర్ణయాల వెనుక అసలు రహస్యాలివే!"

“ఇమేజ్ ముందా? రెమ్యూనరేషన్ ముందా? శ్రీదేవి నిర్ణయాల వెనుక అసలు రహస్యాలివే!

April 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం

భయపడిన పంది చూసినవారిని నవ్వించిన సన్నివేశం

April 14, 2026
వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం

వేసవిలో మామిడి పండు ఆరోగ్యానికి అమృతం

April 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.