ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!

March 7, 2026
in Crime News, News, Telangana News
0
మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం పోలీసులను అప్రమత్తం చేసింది. కేవలం వారం రోజుల్లోనే దాదాపు పది కేసులు నమోదు కావడంతో నగరంలో డ్రగ్ పెడ్లర్లు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల అమీన్‌పూర్‌లో జరిగిన దాడిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు భారీగా ఓపియం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఒక మార్బుల్ షాపులో తనిఖీలు నిర్వహించగా సుమారు 2.7 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇక మత్తు పదార్థాల సరఫరాలో కొత్త పద్ధతులు బయటపడుతున్నాయి. యువకులు గుంపులుగా ఏర్పడి గంజాయి, డ్రగ్స్ కొనుగోలు చేసి తమ మధ్యే వినియోగించుకోవడంతో పాటు వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా క్రౌడ్ ఫండింగ్, డెడ్ డ్రాప్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, గోవా వంటి ప్రాంతాల నుంచి సింథటిక్ డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.

అటు మియాపూర్‌లో కూడా డ్రగ్స్ కలకలం రేపింది. ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎమ్‌డీఎమ్ఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఈ ముఠా బెంగళూరు మార్గంగా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు బయటపడింది.

ఇక రాజేంద్రనగర్‌లో జరిగిన మరో కేసు సంచలనం సృష్టించింది. విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీయులు డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి భారీ విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది.

అబిడ్స్ ప్రాంతంలో కూడా మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తెచ్చి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌ను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వరుస ఘటనలతో హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా మళ్లీ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై కట్టడి చర్యలను మరింత కఠినంగా చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతుండటం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు పోలీసుల వరుస దాడుల్లో ముఠాలు బయటపడటం మత్తు దందా ఎంత విస్తరించిందో స్పష్టమవుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: Anti Drug DriveAnti Narcotics OperationBreaking crime newsBreaking Crime UpdateBreaking newsCrime Alert HyderabadCrime InvestigationCrime News HyderabadDrug Bust HyderabadDrug Control MeasuresDrug InvestigationDrug MafiaDrug NetworkDrug Peddler ArrestDrug PeddlersDrug Racket BustedDrug SmugglingDrug Supply NetworkDrug TraffickingDrug Trafficking IndiaHyderabad City CrimeHyderabad Crime NewsHyderabad Crime UpdateHyderabad Drug CasesHyderabad Drug MafiaHyderabad NewsHyderabad PoliceHyderabad Police ActionIllegal Drug TradeIT Employees TargetedIT Hub Drug CaseLaw and Order NewsLaw Enforcement ActionMDMA DrugsMDMA SeizedNarcotics CaseNarcotics ControlNarcotics SmugglingNewsOpium Drugs CaseOpium SeizurePolice CrackdownPolice Raidsshivasakthi netshivasakthi newsSynthetic Drug SeizureSynthetic DrugsTelanganaTelangana crime newsTelangana Drug CaseYouth and DrugsYouth Drug Abuse
ShareTweetSend
Previous Post

దివ్యక్షేత్రం రామేశ్వరం.. ఈ 22 బావుల్లో స్నానం ఎందుకు చేస్తారు?

Next Post

వాట్సాప్ వాడుతున్నారా?.. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు తెలుసుకోండి!!

Related Posts

రజనీకాంత్ కొత్త చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం
Movies

రజనీకాంత్ కొత్త చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం

June 10, 2026
విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన
Sports News

విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన

June 10, 2026
మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు
Sports News

మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు

June 10, 2026
బెన్ స్టోక్స్ మద్యం వివాదంలో చిక్కుల్లో, కెప్టెన్సీపై అనుమానాలు
Sports News

బెన్ స్టోక్స్ మద్యం వివాదంలో చిక్కుల్లో, కెప్టెన్సీపై అనుమానాలు

June 10, 2026
సిరాజ్‌కు విశ్రాంతి, ఐర్లాండ్–ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక
Sports News

సిరాజ్‌కు విశ్రాంతి, ఐర్లాండ్–ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక

June 10, 2026
బీసీసీఐ సీవోఈ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌తో రోహిత్, పాండ్యా జట్టులోకి సిద్ధం
Sports News

బీసీసీఐ సీవోఈ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌తో రోహిత్, పాండ్యా జట్టులోకి సిద్ధం

June 10, 2026
Next Post
వాట్సాప్ వాడుతున్నారా?.. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు తెలుసుకోండి!!

వాట్సాప్ వాడుతున్నారా?.. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు తెలుసుకోండి!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

June 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 10, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన

విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన

June 10, 2026
మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు

మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు

June 10, 2026
బెన్ స్టోక్స్ మద్యం వివాదంలో చిక్కుల్లో, కెప్టెన్సీపై అనుమానాలు

బెన్ స్టోక్స్ మద్యం వివాదంలో చిక్కుల్లో, కెప్టెన్సీపై అనుమానాలు

June 10, 2026
సిరాజ్‌కు విశ్రాంతి, ఐర్లాండ్–ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక

సిరాజ్‌కు విశ్రాంతి, ఐర్లాండ్–ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక

June 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన

విరాట్ కోహ్లీ–వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీగా చూడాలని శ్రీశాంత్ సూచన

June 10, 2026
మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు

మళ్లీ 80ల్లో ఔట్ అయిన రిషభ్ పంత్‌పై అశ్విన్ వ్యాఖ్యలు

June 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.