- నీడలో ఉంచడం
- కాఫీ టేబుల్, కారు డ్యాష్‌బోర్డు, కిటికీ దగ్గర—ఎక్కడైనా ఉంచేటప్పుడు నేరుగా సూర్యరశ్ములు తగిలించవద్దు.
- వేడెక్కకుండా ఉంచటానికి ఫోన్‌ను ఎల్లప్పుడూ నీడలో ఉంచండి.
- కేస్ తాత్కాలికంగా తీసేయడం
- గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు వెనక గ్లాస్/మెటల్ ఫోన్‌ల కోసం తాత్కాలికంగా కేస్ తీసేయడం మంచిది.
- వేసవిలో మందమైన కేస్ కంటే పలుచటి, breathable కేస్ వాడటం మంచిది.
- మల్టీటాస్కింగ్ తగ్గించండి
- ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడకండి (మ్యాప్స్ + సోషల్ మీడియా + వీడియో రికార్డింగ్).
- స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి, డార్క్ మోడ్ ఉపయోగించండి.
- చార్జింగ్ జాగ్రత్తలు
- దుప్పటి, కుషన్ మీద ఉంచి ఛార్జ్ చేయవద్దు.
- ఎల్లప్పుడూ చల్లని ఉపరితలంపై ఉంచి ఛార్జ్ చేయాలి.
- ఎండలో వైర్‌లెస్ చార్జర్ ఉపయోగించకపోవడం మంచిది.
- కూలర్ ఫ్యాన్ లేదా AC దగ్గర ఉంచడం
- గేమింగ్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మినీ ఫ్యాన్‌లు ఉపయోగించవచ్చు.
- ఫోన్ వేడెక్కకుండా చూసుకోవడానికి ఫ్యాన్ లేదా ఏసీ దగ్గర ఉంచడం సరిపోతుంది.
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా ఫోన్ అప్‌గ్రేడ్
- మధ్య-శ్రేణి చిప్‌సెట్లు, పాత ప్రాసెసర్లు ఎక్కువ వేడిని తట్టుకోలేవు.
- ఫోన్ వేడెక్కే సమస్య ఉంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా కొత్త ఫోన్ కొనడం అవసరం.
- గేమ్ సెటింగ్స్ మార్పులు
- వీడియో గేమ్స్ వేడెక్కిస్తే Performance Mode కాకుండా Efficiency Mode లో ఆడండి.
- కొంత స్పష్టత తగ్గినా, ఫోన్ వేడెక్కకుండా, గేమ్ మధ్యలో ఆగకుండా ఉంటుంది.
- చల్లటి ఫోన్ కొనడం
- వేపర్ ఛాంబర్స్, గ్రాఫైట్ షీట్స్, AI ఆధారిత థర్మల్ కంట్రోల్ ఫీచర్లు ఉన్న ఫోన్లు ఎంచుకోండి.
- ఉదాహరణ: OnePlus 13, Samsung Galaxy S25 Ultra.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow



















