పోస్టులు మరియు ఖాళీలు:
- సెంట్రల్ హెల్త్ సర్వీస్ (CHS): 864 ఖాళీలు
- రైల్వే అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ (ADMO): 450 ఖాళీలు
- న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ – జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO): 44 ఖాళీలు
అర్హతలు:
- ఎంబీబీఎస్ డిగ్రీ కలిగినవారు మాత్రమే.
- ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేయవచ్చు.
వేతనం:
- లెవల్-10 ఫిగర్: రూ.56,100
- అదనంగా DA, HRA, నాన్-ప్రాక్టీస్ అలవెన్స్‌లు
- మొదటి నెల నుంచే సుమారు ₹1.5 లక్షల వేతనం
వయస్సు:
- 32 ఏళ్ళకు మించకూడదు (ఆగస్టు 1, 2026 నాటికి)
- CHS పోస్టులకు గరిష్టం 35 ఏళ్ళు
- SC/ST – 5 సంవత్సరాల సడలింపు
- OBC – 3 సంవత్సరాల సడలింపు
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): 500 మార్కులు
- రెండు పేపర్లు, ఒక్కో పేపర్ 2.5 గంటలు
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రుణాత్మక మార్కులు
- ఇంటర్వ్యూ: 100 మార్కులు
- CBT లో విజయం సాధించేందుకు ఎంబీబీఎస్ సిలబస్‌పై పట్టు ముఖ్యము. గత CMS, NEET PG, INI సెట్ ప్రశ్నాపత్రాలు అధ్యయనానికి ఉపయోగపడతాయి.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు
ఫీజు: మహిళలు, SC/ST, దివ్యాంగులు – రుసుము లేదు; మిగిలినవారికి ₹200
పరీక్ష కేంద్రాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్):
- హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి
ప్రత్యేక గమనికలు:
మంచి వేతనం, స్థిరమైన ఉద్యోగం, హోదా, సౌకర్యాలతో ఆకర్షణీయమైన అవకాశాలు అందుతాయి.ఎంపికైనవారు మెడికల్ ఆఫీసర్ గా చేరిన తరువాత సీనియర్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ హోదాలకు అభ్యర్థిత్వం పొందగలరు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















