ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ Duddilla Sripada Rao 27వ వర్ధంతి సందర్భంగా Revanth Reddy ఆయనకు ఘన నివాళులు అర్పించారు.జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అన్ని పదవుల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిగా ఆయనను సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు కూడా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు.అదే సమయంలో బిహార్ మాజీ సీఎం, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.పి. మండల్ వర్ధంతి సందర్భంగా కూడా గాంధీభవన్‌లో నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















