National Mineral Development Corporation (NMDC), హైదరాబాద్‌లో 59 జూనియర్ ఇంజినీర్ (మైనింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి జరుగుతాయి.
మూడేళ్ల మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో సూపర్‌వైజరీ స్కిల్ అసెస్‌మెంట్ ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు.అభ్యర్థుల గరిష్ఠ వయసు 50 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.ఎంపికైన వారికి నెలకు రూ.60,000 కన్సాలిడేటెడ్ పేతో పాటు ఇతర అలవెన్సులు, ఇన్సూరెన్స్, మెడికల్ లీవ్ సదుపాయాలు లభిస్తాయి.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 06.05.2026. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















