ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కిమ్‌ హత్యకు గురైతే.. అణుదాడులే..!

May 9, 2026
in World News, News
0
కిమ్‌ హత్యకు గురైతే.. అణుదాడులే..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉత్తర కొరియా లో కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని నియంతృత్వ పాలనకు సంబంధించి కీలకమైన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. తాజా కథనాల ప్రకారం, ఒకవేళ కిమ్‌పై ఏదైనా దాడి జరిగి ఆయన మరణిస్తే, వెంటనే అణ్వాయుధ దాడులు చేపట్టేలా దేశ విధానాలను సవరించినట్లు తెలుస్తోంది.

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత సహా పలువురు ఉన్నతాధికారులు మరణించిన ఘటనల నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఈ రాజ్యాంగ సవరణకు ఆమోదం లభించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలను దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉన్నతాధికారులతో పంచుకున్నట్లు తెలుస్తోంది.

సవరించిన విధానం ప్రకారం దేశ అణ్వాయుధ వ్యవస్థపై పూర్తి నియంత్రణ కిమ్ జోంగ్ ఉన్ చేతిలోనే కొనసాగుతుంది. అయితే ఆయన మరణించిన పరిస్థితుల్లో వెంటనే న్యూక్లియర్ దాడులు ప్రారంభించే అవకాశం కల్పించినట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో దీర్ఘ శ్రేణి ఆయుధ వ్యవస్థలను మోహరించే యోచనలో కూడా ప్యాంగ్యాంగ్ ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AsiaNewsBreakingNewsdefenseGeopoliticsInternationalRelationsKimJongUnNewsNorthKoreaNuclearThreatSecurityshivasakthi netshivasakthi newsshivasakthimediaWorldNews
ShareTweetSend
Previous Post

13న పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం

Next Post

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మూడురోజుల కాల్పుల విరమణ..: ట్రంప్

Related Posts

మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం
Crime News

మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం

September 25, 2026
వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం
Crime News

వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం

September 25, 2026
భీంరెడ్డి బినామీలపై ఏసీబీ గురి.. రూ.1.35 కోట్ల నగదు పట్టివేత
Crime News

భీంరెడ్డి బినామీలపై ఏసీబీ గురి.. రూ.1.35 కోట్ల నగదు పట్టివేత

September 25, 2026
మైగ్రేన్‌ వేధిస్తోందా? ఇలా ప్రయత్నించండి!
Health

మైగ్రేన్‌ వేధిస్తోందా? ఇలా ప్రయత్నించండి!

September 25, 2026
మధ్యలో మెలకువ.. మళ్లీ నిద్ర కష్టమా?
Health

మధ్యలో మెలకువ.. మళ్లీ నిద్ర కష్టమా?

September 25, 2026
జంక్‌ఫుడ్‌ కోరికల్ని ఇలా కట్టడి చేయండి!
Health

జంక్‌ఫుడ్‌ కోరికల్ని ఇలా కట్టడి చేయండి!

September 25, 2026
Next Post
ట్రంప్‌నకు ‘ట్రూత్‌’ కష్టాలు.. 400 మిలియన్‌ డాలర్ల నష్టం

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మూడురోజుల కాల్పుల విరమణ..: ట్రంప్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం

మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం

September 25, 2026
వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం

వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం

September 25, 2026
భీంరెడ్డి బినామీలపై ఏసీబీ గురి.. రూ.1.35 కోట్ల నగదు పట్టివేత

భీంరెడ్డి బినామీలపై ఏసీబీ గురి.. రూ.1.35 కోట్ల నగదు పట్టివేత

September 25, 2026
మైగ్రేన్‌ వేధిస్తోందా? ఇలా ప్రయత్నించండి!

మైగ్రేన్‌ వేధిస్తోందా? ఇలా ప్రయత్నించండి!

September 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం

మంటల్లో చిక్కుకున్న బస్సు.. 9 మంది సజీవ దహనం

September 25, 2026
వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం

వాహనంతో ఢీకొట్టి ఆర్‌ఎస్‌ఐపై హత్యాయత్నం

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.