ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోం

May 20, 2026
in Business News, News
0
హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

HDFC Bank ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను నియంత్రించాలన్న దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త విధానం ప్రధానంగా కస్టమర్లతో నేరుగా సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు వర్తిస్తుంది. ట్రెజరీ ఆపరేషన్స్, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, అకౌంట్స్ వంటి కార్పొరేట్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించనున్నారు.

కస్టమర్ ఫేసింగ్ ఉద్యోగులు మాత్రం యథావిధిగా కార్యాలయాల నుంచే సేవలు కొనసాగిస్తారని బ్యాంక్ స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులకు ఎలాంటి సేవల అంతరాయం ఉండదని తెలిపింది.ఈ విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చి నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అనంతరం పనితీరును సమీక్షించి దీన్ని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BankingNewsBreakingNewsBusinessNewsCorporatePolicycorporatesectorDigitalBankingEconomyFinancehdfcHDFCBankhrpolicyhybridworkIndianBanksIndianEconomyJobsLatestNewsofficeworkshivasakthishivasakthinewsTeluguNewsWorkFromHomeworkplace
ShareTweetSend
Previous Post

టాబ్లెట్స్ కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Next Post

టెక్‌ రంగంలో భారీ కోతలు.. మెటా తీసుకున్న సంచలన నిర్ణయం

Related Posts

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు
Education

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’
World News

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష
India News

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం
Crime News

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026
విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు
India News

విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు

August 25, 2026
ఆశతో ఎదిగిన రైతు
Telugu Stories

ఆశతో ఎదిగిన రైతు

August 25, 2026
Next Post
టెక్‌ రంగంలో భారీ కోతలు.. మెటా తీసుకున్న సంచలన నిర్ణయం

టెక్‌ రంగంలో భారీ కోతలు.. మెటా తీసుకున్న సంచలన నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.