ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
in India News, News
0
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై గతేడాది చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు వెల్లడించింది.

ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ అధికారులు, ఓ అగ్నివీర్ దేశ రక్షణ కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. వీరి పేర్లను దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నట్లు సమాచారం.

అమరుల వివరాలు ఇలా ఉన్నాయి:
సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్),
రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ 4వ బెటాలియన్),
లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్),
హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (237 ఫీల్డ్ వర్క్‌షాప్),
సార్జెంట్ సురేంద్ర కుమార్ (ఎయిర్‌ఫోర్స్ 39వ వింగ్),
అగ్నివీర్ మురళీ నాయక్ (851 లైట్ రెజిమెంట్).

వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం మూడో అత్యున్నత యుద్ధ పురస్కారం ‘వీర చక్ర’ ప్రకటించగా, సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు ‘వాయు మెడల్’తో గౌరవం లభించింది. అగ్నివీర్ మురళీ నాయక్ తెలుగు వ్యక్తి కావడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఆయన 2022లో అగ్నివీర్‌గా చేరి పంజాబ్, అస్సాంల్లో సేవలందించారు.

2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందగా, దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాన్ని దేశం స్మరించుకుంటోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsDefenceNewsIndiaIndianAirForceIndianArmyMartyrsMilitaryNewsNationalWarMemorialNewsOperationSindoorshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsTeluguNews
ShareTweetSend
Previous Post

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

Next Post

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Related Posts

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన
Business News

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

June 26, 2026
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్
Business News

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

June 26, 2026
ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణ తప్పులు, పన్ను చెల్లింపుదారులకు నిపుణుల హెచ్చరిక
Business News

ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణ తప్పులు, పన్ను చెల్లింపుదారులకు నిపుణుల హెచ్చరిక

June 26, 2026
వెనెజువెలాలో వరుస భారీ భూకంపాలు, 235 మంది మృతి
World News

వెనెజువెలాలో వరుస భారీ భూకంపాలు, 235 మంది మృతి

June 26, 2026
ఉక్రెయిన్‌ నుంచి రష్యాపై భారీ డ్రోన్ దాడులు, 660 డ్రోన్లు ప్రయోగం
World News

ఉక్రెయిన్‌ నుంచి రష్యాపై భారీ డ్రోన్ దాడులు, 660 డ్రోన్లు ప్రయోగం

June 26, 2026
1985 కనిష్క విమాన దుర్ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్రను తొలిసారి అంగీకరించిన కెనడా
World News

1985 కనిష్క విమాన దుర్ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్రను తొలిసారి అంగీకరించిన కెనడా

June 26, 2026
Next Post
వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

June 26, 2026
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

June 26, 2026
ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణ తప్పులు, పన్ను చెల్లింపుదారులకు నిపుణుల హెచ్చరిక

ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణ తప్పులు, పన్ను చెల్లింపుదారులకు నిపుణుల హెచ్చరిక

June 26, 2026
వెనెజువెలాలో వరుస భారీ భూకంపాలు, 235 మంది మృతి

వెనెజువెలాలో వరుస భారీ భూకంపాలు, 235 మంది మృతి

June 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

June 26, 2026
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

June 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.