ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

June 26, 2026
in India News, News
0
వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ఇటీవల విధించిన ఆంక్షలను గురువారం ఎత్తివేసింది. యుద్ధ సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి సరఫరాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.

ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరాను పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం వరకు సరఫరాను అనుమతించనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశీ దిగుమతులు మెరుగుపడటం వంటి కారణాలతో ఈ ఆంక్షలను సడలించినట్లు కేంద్రం తెలిపింది. ఇది వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.

అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గతంలో సరఫరా గొలుసుకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది.

అందుబాటులో ఉన్న వంటగ్యాస్‌ను గృహ వినియోగానికి మళ్లించగా, పెట్రోకెమికల్స్ తయారీకి ఉపయోగించే సీ3, సీ4 స్ట్రీమ్స్‌ను కూడా వంటగ్యాస్ ఉత్పత్తికి మళ్లించినట్లు తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ మళ్లింపును తగ్గించి తిరిగి పెట్రోకెమికల్స్ రంగానికి కేటాయిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఎల్పీజీ వినియోగదారుల డేటాను సమగ్రంగా నిర్వహించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. అలాగే సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsBusinessNewsCommercialLPGEnergyNewsFuelSupplyGovernmentDecisionIndiaLPGNewsPetroleumMinistryshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsTeluguNews
ShareTweetSend
Previous Post

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

Next Post

హనుమాన్‌గఢ్‌లో అరుదైన బంగారు వర్ణపు గుర్రం రూ.70 లక్షలకు విక్రయం

Related Posts

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌
India News

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

August 10, 2026
మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా
India News

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

August 10, 2026
షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం
World News

షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

August 10, 2026
యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి
World News

యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

August 10, 2026
భక్తితో పాటు మాతృపితృ సేవ.. సోదరులపై ప్రశంసల జల్లు
Devotional News

భక్తితో పాటు మాతృపితృ సేవ.. సోదరులపై ప్రశంసల జల్లు

August 10, 2026
‘కొరియన్‌ కనకరాజు’తో వరుణ్‌తేజ్‌ కమ్‌బ్యాక్‌.. కలెక్షన్స్‌ అదుర్స్‌
Movies

‘కొరియన్‌ కనకరాజు’తో వరుణ్‌తేజ్‌ కమ్‌బ్యాక్‌.. కలెక్షన్స్‌ అదుర్స్‌

August 10, 2026
Next Post
హనుమాన్‌గఢ్‌లో అరుదైన బంగారు వర్ణపు గుర్రం రూ.70 లక్షలకు విక్రయం

హనుమాన్‌గఢ్‌లో అరుదైన బంగారు వర్ణపు గుర్రం రూ.70 లక్షలకు విక్రయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

August 10, 2026
మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

August 10, 2026
షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

August 10, 2026
యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

August 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

August 10, 2026
మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

August 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.