బంగారం ధరలు
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,44,486
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,32,349
18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,08,365
వెండి ధరలు
1 గ్రాము వెండి: సుమారు ₹227 – ₹245
10 గ్రాములు వెండి: సుమారు ₹2,270 – ₹2,450
1 కిలో వెండి: సుమారు ₹2,27,000 – ₹2,45,000 వరకు
బంగారం, వెండి ధరలు నగరం, జువెల్లర్, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాల ఆధారంగా మారవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రిటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















