పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథస్వామి రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం బహుడా యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శన చక్రాల తిరుగు రథయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు.
ఉదయం గుండిచా మందిరంలో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహించిన అనంతరం సుదర్శన చక్రం, బలభద్రుడు, సుభద్రమ్మ, జగన్నాథుడికి పోహండి వేడుకను నిర్వహించారు. భక్తుల జై జగన్నాథ్ నామస్మరణలతో పూరీ నగరం మార్మోగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















