ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

July 30, 2026
in World News, News
0
టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తూ కీలక చర్యలు చేపట్టింది. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (FSB) దురోవ్‌ను అంతర్జాతీయ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు టెలిగ్రామ్‌ వేదికగా మారుతున్నప్పటికీ, వాటిని అడ్డుకోవడంలో సంస్థ యాజమాన్యం విఫలమైందని రష్యా ఆరోపించింది.

ఉక్రెయిన్‌కు చెందిన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు టెలిగ్రామ్‌ ఛానళ్లు, చాట్‌లను విధ్వంసక చర్యలకు ఉపయోగిస్తున్నాయని రష్యా పేర్కొంది. ఈ వ్యవహారంలో పావెల్‌ దురోవ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దురోవ్‌ గతంలో తీవ్రంగా స్పందించారు. టెలిగ్రామ్‌లో వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసేందుకు రష్యా తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా దేశంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలపై నియంత్రణలను మరింత కఠినతరం చేసింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఆంక్షలు విధించగా.. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ సేవలపైనా పరిమితులు విధించినట్లు సమాచారం. అదే సమయంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాక్స్‌ (MAX)’ మెసేజింగ్‌ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడిపై రష్యా తీసుకున్న తాజా చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsFSBinternet regulationMost WantedPavel DurovRussiaRussia Newsshivasakthimediasocial mediaTelegramTelegram FounderTerrorism AllegationsUkraine Warworld news
ShareTweetSend
Previous Post

మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

Next Post

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

Related Posts

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌
Sports News

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

July 30, 2026
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌
Movies

చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

July 30, 2026
ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు
Health

ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

July 30, 2026
తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క
Telugu Stories

తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

July 30, 2026
బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య
Crime News

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

July 30, 2026
మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన
India News

మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

July 30, 2026
Next Post
బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

July 30, 2026
ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

July 30, 2026
తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

July 30, 2026
బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతో ప్రత్యేకం.. ధనుష్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

July 30, 2026
ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.