ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
in Telangana News, News
0
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజోలి గ్రామానికి చెందిన నేతన్న సూర్య గోపాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క చేతుల మీదుగా ఆయన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు అందుకున్నారు.

చేనేత రంగంలో ఆయన చూపిన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసింది. ప్రత్యేకంగా మీటరు కొంగు, జరి, చెక్స్‌ డిజైన్లతో గద్వాల కాటన్‌ చీరలను తయారు చేయడంలో చూపిన నైపుణ్యానికి ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

తమ గ్రామానికి చెందిన నేతన్నకు రాష్ట్రస్థాయి అవార్డు రావడంపై రాజోలి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత వృత్తిలో ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Gadwal SareeHandloomHandloom WeaverKonda Laxman Bapuji AwardNational Handloom DayRajolishivasakthi newsshivasakthimediaSurya GopalTelanganaWeaver Award
ShareTweetSend
Previous Post

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

Next Post

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

Related Posts

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు
Sports News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు
World News

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి
Crime News

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026
నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి
Telangana News

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

August 7, 2026
ప్రారంభమైన సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు
News

2500 మంది క్రీడాకారులతో సౌత్‌ జోన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు

August 7, 2026
చేనేత రంగానికి ఏపీ ప్రత్యేక గుర్తింపు.. మంత్రి అనిత
Andhra Pradesh News

చేనేత రంగానికి ఏపీ ప్రత్యేక గుర్తింపు.. మంత్రి అనిత

August 7, 2026
Next Post
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.