ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

August 12, 2026
in World News, News
0
జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జింబాబ్వేలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 15 మంది మృతి చెందగా.. మరో 27 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అధికారుల వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో పడవలో టికెట్లు తీసుకున్న 114 మంది పెద్దలు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టికెట్‌ అవసరం లేని వయసులో ఉన్న చిన్నారులు కూడా పడవలో ఉండి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రమాదం అనంతరం 77 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఓ చిన్న ద్వీపానికి చేరుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు పడవలను రంగంలోకి దించడంతో పాటు గాలింపు చర్యల కోసం ప్రత్యేక బృందాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

ఈ పడవ సామర్థ్యం 90 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు. అయితే అంతకుమించి ప్రయాణికులు ఎక్కించుకోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

జింబాబ్వే, జాంబియా సరిహద్దులో కరీబా సరస్సు విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరీబా పట్టణానికి రాకపోకలు సాగించేందుకు పడవ రవాణాపై ఆధారపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పడవ సేవలు స్థానికులకు కీలక రవాణా మార్గంగా ఉన్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 15 Dead27 MissingBoat AccidentBoat CapsizeFerry AccidentKariba Lake AccidentLake KaribaRescue OperationshivasakthimediashivasakthinewsZimbabweZimbabwe News
ShareTweetSend
Previous Post

పుస్తకాలతో స్నేహం.. ఆలోచనలకు కొత్త రెక్కలు

Next Post

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. గర్భిణీ మృతి

Related Posts

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు
World News

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

August 12, 2026
వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలుv
Movies

వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

August 12, 2026
చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌
Stock Market News

చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

August 12, 2026
హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
Andhra Pradesh News

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

August 12, 2026
ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు
Telangana News

ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు

August 12, 2026
టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం
Devotional News

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

August 12, 2026
Next Post
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. గర్భిణీ మృతి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. గర్భిణీ మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 12, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

August 12, 2026
వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలుv

వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

August 12, 2026
చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

August 12, 2026
హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

August 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

ఇండోనేషియాలో ఫెర్రీకి మంటలు.. 106 మంది సురక్షితంగా బయటకు

August 12, 2026
వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలుv

వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపికపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

August 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.