ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

August 18, 2026
in Devotional News, News
0
నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగోబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు.

మెస్రం వంశీయులు సంప్రదాయంగా జొన్న గటకను ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు పరిసరాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు.

జాతరలో రంగుల రాట్నాలు, ఇతర వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యువత రంగుల రాట్నాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్రం యూత్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌, కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ఏఎస్పీ రిత్విక్‌ సాయి కొట్టే, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, మెస్రం వంశ ఉద్యోగులు శేఖర్‌బాబు, మనోహర్‌, సర్పంచులు తుకారాం, రాజేశ్వర్‌, లాల్‌షావ్‌, సీఐ మడావి ప్రసాద్‌, ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Adilabadadilabad newsDevoteesIndravelliKeslapurMesram CommunityNagoba JataraNagoba TempleNagula PanchamishivasakthimediashivasakthinewsSpiritual EventsTelangana Festivalstemple festivalTribal Culture
ShareTweetSend
Previous Post

భారత్‌లో ఎలక్ట్రిక్‌ సీప్లేన్‌ సేవలకు అడుగులు

Next Post

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

ప్రతి నెలా పీరియడ్స్‌ లేట్‌ అవుతున్నాయా? కారణం ఇవి కావచ్చు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.