ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్‌లో విద్యుత్‌ సీప్లేన్‌లకు నార్వే టెక్నాలజీ.. స్కైహాప్‌తో నోమి ఒప్పందం

August 18, 2026
in Technology News, News
0
భారత్‌లో విద్యుత్‌ సీప్లేన్‌లకు నార్వే టెక్నాలజీ.. స్కైహాప్‌తో నోమి ఒప్పందం

భారత్‌లో విద్యుత్‌ సీప్లేన్‌లకు నార్వే టెక్నాలజీ.. స్కైహాప్‌తో నోమి ఒప్పందం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలో ప్రాంతీయ విమానయాన సేవలను మరింత విస్తరించే దిశగా స్కైహాప్‌ ఏవియేషన్‌, నార్వేకు చెందిన నోమి ఏరోస్పేస్‌ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు దక్షిణాసియాలో విద్యుత్‌ సీప్లేన్‌ సేవలను ప్రవేశపెట్టే అవకాశాలపై సంయుక్తంగా అధ్యయనం చేయనున్నాయి.

2029-30 నాటికి కొనుగోలు లేదా లీజు విధానంలో నోమి ఏరోస్పేస్‌ నుంచి 10 విద్యుత్‌ సీప్లేన్‌లను తీసుకోవాలని స్కైహాప్‌ ప్రణాళిక రూపొందించింది. వాటి పనితీరును బట్టి భవిష్యత్తులో మరో ఐదు విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం 40 సీప్లేన్‌లను సమకూర్చుకోవాలని స్కైహాప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్‌, హైబ్రిడ్‌ సీప్లేన్‌లు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

భవిష్యత్తులో విద్యుత్‌, హైబ్రిడ్‌ సీప్లేన్‌లను భారత్‌లోనే తయారు చేయడం లేదా అసెంబ్లింగ్‌ చేసే అవకాశాలను కూడా ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. దీనివల్ల దేశీయ ప్రాంతీయ విమానయాన రంగంలో కొత్త సాంకేతికతకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.

తొలి దశలో లక్షద్వీప్‌ దీవుల మధ్య రాకపోకలను మెరుగుపరచడంతో పాటు వాటిని ప్రధాన భూభాగంతో అనుసంధానించడంపై స్కైహాప్‌ దృష్టి సారించనుంది. ఇందుకోసం 19 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న ట్విన్‌ ఒట్టర్‌ సీప్లేన్‌లను వినియోగించనున్నారు.

విమానాశ్రయాల నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాలకు సీప్లేన్‌లు ఉపయోగకరంగా ఉంటాయని స్కైహాప్‌ వ్యవస్థాపకురాలు, సీఈఓ అవని సింగ్‌ తెలిపారు. నీటిపై దిగడం, అక్కడి నుంచే ప్రయాణాన్ని కొనసాగించే సౌలభ్యం ఉండటంతో దీవులు, తీర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఈ తరహా విమాన సేవలు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AviationElectric AircraftElectric SeaplanesHybrid SeaplanesLakshadweepNomi AerospaceRegional Aviationregional connectivitySeaplane ServicesshivasakthimediashivasakthinewsSkyhop Aviation
ShareTweetSend
Previous Post

సరదాగా హూలాహూప్‌.. ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు!

Next Post

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.