ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కలుషిత బిర్యానీ వడ్డించిన కేఫ్‌కు రూ.96,500 జరిమానా

August 24, 2026
in India News, News
0
కలుషిత బిర్యానీ వడ్డించిన కేఫ్‌కు రూ.96,500 జరిమానా

కలుషిత బిర్యానీ వడ్డించిన కేఫ్‌కు రూ.96,500 జరిమానా

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కలుషిత ఆహారం అందించిన కేరళలోని కింగ్స్‌ బిర్యానీ కేఫ్‌ యజమానికి పథనంథిట్ట జిల్లా వినియోగదారుల ఫోరం రూ.96,500 జరిమానా విధించింది. బాధితురాలి ఆసుపత్రి ఖర్చులకు రూ.36,500, పరిహారంగా రూ.50,000, కేసు ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

రీనా థామస్‌ అనే మహిళ గతేడాది అక్టోబరు 21న తన సోదరితో కలిసి కేఫ్‌కు వెళ్లి అరేబియన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేశారు. డెబిట్‌ కార్డు ద్వారా రూ.740 చెల్లించారు. బిర్యానీ తిన్న తర్వాత రీనాకు వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

ఆహారం కలుషితమై ఉండటం వల్ల పేగులకు ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు నిర్ధరించినట్లు ఆమె ఫోరంకు తెలిపారు. ఈ విషయాన్ని కేఫ్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి తగిన స్పందన రాకపోగా, దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దీంతో రీనా థామస్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం వినియోగదారుల ఫోరం బాధితురాలికి పరిహారం, వైద్య ఖర్చులు, కేసు ఖర్చులు కలిపి మొత్తం రూ.96,500 చెల్లించాలని కేఫ్‌ యజమానిని ఆదేశించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BiryaniBiryani NewsConsumer CourtConsumer ForumConsumer RightsContaminated FoodFood ComplaintFood Poisoningfood safetyFood Safety NewsKeralaKings Biryani CafePathanamthittashivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

తెలుగువారి సాహసానికి ప్రతీక ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు

Next Post

1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

Related Posts

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం
Crime News

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

August 24, 2026
ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!
Movies

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

August 24, 2026
వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Business News

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

August 24, 2026
లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు
Crime News

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

August 24, 2026
లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం
Business News

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

August 24, 2026
ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!
Movies

ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

August 24, 2026
Next Post
1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

1/70 చట్ట సవరణకు ప్రభుత్వం నో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

August 24, 2026
ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

August 24, 2026
వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

August 24, 2026
లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

August 24, 2026
ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.