ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026
in Crime News, News
0
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులపై ప్రహరీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

శెట్టూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లికి చెందిన హర్షవర్ధన్‌తేజ (12), కుందుర్పి మండలం బసాపురానికి చెందిన అక్షయ్‌ కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని మూతబడిన ఓ ప్రైవేట్‌ కళాశాల వద్దకు వెళ్లారు. తిరిగి వసతి గృహానికి వస్తుండగా బలమైన గాలులు వీయడంతో కళాశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి ఇద్దరు విద్యార్థులపై పడింది.

ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వసతి గృహ సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా హర్షవర్ధన్‌తేజ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన అక్షయ్‌కు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.50 వేల నగదు సాయం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ప్రహరీ గోడలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో వసతి గృహాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AccidentAkshayaAnantapurAndhra Pradesh NewsCompound Wall CollapseHarshavardhan TejaKalyandurgLocal NewsSC Boys HostelSchool HostelShetturshivasakthi newsshivasakthimediaStudent AccidentStudent DeathWall Collapse
ShareTweetSend
Previous Post

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

Next Post

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

Related Posts

సెన్సెక్స్‌కు నష్టాలు.. 77,369 వద్ద ముగిసిన సూచీ
Stock Market News

సెన్సెక్స్‌కు నష్టాలు.. 77,369 వద్ద ముగిసిన సూచీ

August 24, 2026
పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం సులభమైన ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
Health

పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం సులభమైన ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే

August 24, 2026
అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!
Movies

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

August 24, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు
Business News

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి
Health

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి

August 24, 2026
మరాఠీ రాకుంటే లైసెన్స్‌ సస్పెన్షన్‌.. ముంబయి ఆటో డ్రైవర్లలో ఆందోళన
News

మరాఠీ రాకుంటే లైసెన్స్‌ సస్పెన్షన్‌.. ముంబయి ఆటో డ్రైవర్లలో ఆందోళన

August 24, 2026
Next Post
దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

August 24, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి

August 24, 2026
మరాఠీ రాకుంటే లైసెన్స్‌ సస్పెన్షన్‌.. ముంబయి ఆటో డ్రైవర్లలో ఆందోళన

మరాఠీ రాకుంటే లైసెన్స్‌ సస్పెన్షన్‌.. ముంబయి ఆటో డ్రైవర్లలో ఆందోళన

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

August 24, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.