ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
in Business News, News
0
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్మార్ట్‌వాచ్‌లు, వేరెబుల్స్‌ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ సంస్థ బోల్ట్‌ తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బోల్ట్‌ బ్రాండ్‌ కింద ACE 5G, EVO 4G పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో పలు సంస్థలు స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతున్న సమయంలో.. బోల్ట్‌ మాత్రం అందుబాటు ధరలను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను తీసుకురావడం విశేషం.

రెండు మోడళ్లలోనూ 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ఆండ్రాయిడ్‌ 16 వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

బోల్ట్‌ ACE 5Gలో 6.79 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో UniSoC T8200 ప్రాసెసర్‌ను అమర్చారు.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 64MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000mAh బ్యాటరీకి 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. స్టోరేజీని 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. గూగుల్‌ జెమినై, వివిధ AI ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

ACE 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4GB+128GB ధర రూ.12,999, 6GB+128GB ధర రూ.13,999, 8GB+128GB ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది.

బోల్ట్‌ EVO 4Gలో కూడా 6.79 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉన్నాయి. 6000mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇచ్చారు.

ఈ ఫోన్‌లో UniSoC T7250 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ పనిచేస్తుంది. వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

EVO రెండు వేరియంట్లలో వస్తోంది. 4GB+64GB ధర రూ.9,999, 6GB+128GB ధర రూ.10,999గా నిర్ణయించారు.

ACE 5G, EVO 4G స్మార్ట్‌ఫోన్లు ఆర్కిటిక్‌ వైట్‌, బెర్రీ రెడ్‌, లావెండర్‌ బ్లూమ్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కై బ్లూ రంగుల్లో లభించనున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 4G Smartphone5G SmartphoneAndroid 16BoltBolt Ace 5GBolt Evo 4GBudget SmartphonesMobile phonesshivasakthi newsshivasakthimediaSmartphone LaunchSmartphonesTech News
ShareTweetSend
Previous Post

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

Next Post

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

Related Posts

సింహం మరియు ఎలుక
Telugu Stories

సింహం మరియు ఎలుక

August 26, 2026
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?
Business News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌
World News

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ
India News

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి
Crime News

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి
Telangana News

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

August 26, 2026
Next Post
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.