ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

August 26, 2026
in Education, News
0
ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ (క్లర్క్‌) ఉద్యోగాలు బ్యాంకింగ్‌ రంగంలో స్థిరమైన కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ అనే రెండు దశల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. తుది నియామకాలు మెయిన్స్‌ మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా జరుగుతాయి.

ఈసారి రెగ్యులర్‌ కేటగిరీలో 7,680 పోస్టులు, బ్యాక్‌లాగ్‌ కేటగిరీలో 1,444 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9,124 ఖాళీలకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ సెప్టెంబరులో, మెయిన్స్‌ నవంబరులో నిర్వహించే అవకాశం ఉంది.

ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కు కోత ఉంటుంది. విభాగాల వారీగా కనీస అర్హత మార్కులు లేకపోవడం అభ్యర్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. పరీక్షలో మెరుగైన మార్కులు సాధించినవారిలో, ఖాళీలకు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్స్‌లో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 40 నిమిషాలు. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్‌లోనూ తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు ఉంటాయి.

స్థానిక భాష పరిజ్ఞానం ఈ ఉద్యోగాలకు మరో ముఖ్యమైన అర్హత. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో అదే భాషను ఒక సబ్జెక్టుగా చదివినవారికి ప్రత్యేక లాంగ్వేజ్‌ టెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది.

సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్‌లో ఎక్కువ ప్రశ్నలను కచ్చితత్వంతో, వేగంగా సాధించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సింప్లిఫికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, సిలాజిజం, ఇనీక్వాలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వంటి తరచూ ప్రశ్నలు వచ్చే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ప్రతి అంశాన్ని చదివిన తర్వాత మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, అనంతరం సంబంధిత అంశంపై మాక్‌ టెస్టు రాయడం ప్రయోజనకరం. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం ద్వారా ప్రశ్నల స్థాయి, సమయ నిర్వహణపై అవగాహన పెరుగుతుంది. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉన్నందున తెలియని ప్రశ్నలను ఊహించి జవాబు చేయకుండా, కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఎస్‌బీఐ క్లర్క్‌, ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్షల్లోని సిలబస్‌ దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఒకే ప్రణాళికతో రెండు పరీక్షలకు సిద్ధం కావచ్చు. రోజువారీ చదువులో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌తో పాటు కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సమయం కేటాయించాలి. ముఖ్యంగా జనవరి 2026 నుంచి పరీక్ష తేదీ వరకు జరిగిన ముఖ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్‌, జాతీయ అంశాలను పునశ్చరణ చేయాలి.

ఎంపికైన జూనియర్‌ అసోసియేట్లకు రూ.24,050-64,480 వేతన శ్రేణి ఉంటుంది. ఎస్‌బీఐ అదనపు ఇంక్రిమెంట్లు కల్పించడంతో ప్రారంభ మూల వేతనం రూ.26,730గా ఉంటుంది. మెట్రో నగరాల్లో ఇతర అలవెన్సులు కలిపి తొలి నెల నుంచే సుమారు రూ.46,000 వరకు వేతనం అందే అవకాశం ఉంది. అనుభవం, పనితీరు, అంతర్గత పరీక్షల ఆధారంగా భవిష్యత్తులో ఉన్నతస్థాయి పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Bank ExamBank JobsBanking AwarenessBanking JobsClerk JobsCompetitive ExamsExam PreparationGovernment JobsIBPS ClerkJobs 2026Junior AssociateSBISBI ClerkSBI ExamSBI Recruitmentshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

Next Post

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

Related Posts

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు
India News

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

August 26, 2026
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు
Telangana News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన
Andhra Pradesh News

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Crime News

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

August 26, 2026
లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!
Education

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

August 26, 2026
వివాదం ముదిరింది.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌ను తొలగించిన ‘జివ’
Movies

వివాదం ముదిరింది.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌ను తొలగించిన ‘జివ’

August 26, 2026
Next Post
అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

August 26, 2026
లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.