ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

August 27, 2026
in Telangana News, Health
0
22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

22ఏ జాబితా అంశంపై భారాస నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్ల క్రితం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలాలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ వాటిని విక్రయించడం, బ్యాంకు రుణాలకు తనఖా పెట్టడం వంటి ప్రక్రియలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల విక్రయాలు, ఎసైన్డ్‌ భూముల అంశంలోనూ రేవంత్‌ సర్కారుపై హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించిన ప్రాంతాలను ఇప్పుడు మళ్లీ వివాదాస్పద జాబితాల్లో చేర్చడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొందన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ పేరుతో చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. ప్రతి కాలనీ, లేఅవుట్‌ను విడివిడిగా పరిశీలించి, చట్టబద్ధంగా ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 22A LandsBRSHarish RaoHyderabad LandsJayaprakash NarayanKPHBland issuesRevanth Reddyshivasakthi newsshivasakthimediaTelangana GovernmentTelangana Politics
ShareTweetSend
Previous Post

కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం

Next Post

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

Related Posts

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?
Telangana News

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
రొట్టెల సంఖ్య తగ్గిస్తే సరిపోదు.. బరువు తగ్గాలంటే ఇవీ ముఖ్యం
Health

రొట్టెల సంఖ్య తగ్గిస్తే సరిపోదు.. బరువు తగ్గాలంటే ఇవీ ముఖ్యం

August 27, 2026
కూర్చునే ఉద్యోగమా? నడుము నొప్పికి చెక్‌ పెట్టే సులభ వ్యాయామాలివే
Health

కూర్చునే ఉద్యోగమా? నడుము నొప్పికి చెక్‌ పెట్టే సులభ వ్యాయామాలివే

August 27, 2026
మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు
Telangana News

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

August 27, 2026
వంటింటి వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
Health

వంటింటి వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

August 27, 2026
మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana News

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

August 27, 2026
Next Post
మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

August 27, 2026
పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.