ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

September 2, 2026
in Movies, News
0
తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.

తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్‌ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధత, బాధ్యత, ప్రజలకు మంచి చేయాలనే తపనను తాను గమనిస్తున్నానని తెలిపారు.

పవన్‌ చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతారని.. ఆయన వేసే ప్రతి అడుగు పదిమందికి మేలు చేయాలనే ఆలోచనతోనే ఉంటుందని చిరంజీవి అన్నారు. తన కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ చూపిస్తారని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పవన్‌ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు.

ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. మారుమూల ప్రాంతాల అభివృద్ధిపైనా పవన్‌ దృష్టి సారిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. తమ్ముడిని ఈ విధంగా ప్రజాసేవలో చూడటం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్‌ కల్యాణ్‌ ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshbirthday wishesChiranjeeviChiranjeevi WishesCinema NewsDeputy CM Pawan KalyanJanaSenaPawan KalyanPawan Kalyan BirthdayPithapurampower starshivasakthi newsshivasakthimediaTollywood
ShareTweetSend
Previous Post

బాక్సాఫీస్‌కు సెప్టెంబర్‌ గ్లామర్‌ టచ్‌

Next Post

తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

Related Posts

సీపీఎస్‌ రద్దు చేయాలి.. ఓపీఎస్‌ అమలు చేయాలి
Telangana News

సీపీఎస్‌ రద్దు చేయాలి.. ఓపీఎస్‌ అమలు చేయాలి

September 2, 2026
డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు
Education

డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

September 2, 2026
బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌
Telangana News

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

September 2, 2026
ఐవోబీలో భారీ ఉద్యోగ నియామకాలు.. 291 పోస్టులకు దరఖాస్తులు
Education

ఐవోబీలో భారీ ఉద్యోగ నియామకాలు.. 291 పోస్టులకు దరఖాస్తులు

September 2, 2026
గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ మాత్రమే కాదు.. ఈ కోర్సుల్లోనూ ప్రవేశం!
Education

గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ మాత్రమే కాదు.. ఈ కోర్సుల్లోనూ ప్రవేశం!

September 2, 2026
తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే
Telangana News

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

September 2, 2026
Next Post
తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 2, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం:  2 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 2, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

September 2, 2026
బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

September 2, 2026
ఐవోబీలో భారీ ఉద్యోగ నియామకాలు.. 291 పోస్టులకు దరఖాస్తులు

ఐవోబీలో భారీ ఉద్యోగ నియామకాలు.. 291 పోస్టులకు దరఖాస్తులు

September 2, 2026
గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ మాత్రమే కాదు.. ఈ కోర్సుల్లోనూ ప్రవేశం!

గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ మాత్రమే కాదు.. ఈ కోర్సుల్లోనూ ప్రవేశం!

September 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

September 2, 2026
బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

September 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.