ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ట్రేడ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఎస్‌బీఐ ఉద్యోగాలు.. అర్హతలివే

September 2, 2026
in Education, News
0
ట్రేడ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఎస్‌బీఐ ఉద్యోగాలు.. అర్హతలివే

ట్రేడ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఎస్‌బీఐ ఉద్యోగాలు.. అర్హతలివే

Share on FacebookShare on TwitterShare on Whatsapp

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో అవకాశం కల్పిస్తోంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ట్రేడ్‌ ఫైనాన్స్‌ విభాగంలో మొత్తం 35 పోస్టులు ఉన్నాయి.

ఖాళీల వివరాలు: ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌-ఐబీజీ/ జేఎంజీఎస్‌-I కేటగిరీలో 14 పోస్టులు, ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌-ఐబీజీ/ ఎంఎంజీఎస్‌-II కేటగిరీలో 21 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు అవసరమైన ఉద్యోగానుభవం ఉండాలి. లండన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐబీఎఫ్‌) నుంచి ఫారెక్స్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌ కూడా కలిగి ఉండాలి. పోస్టును బట్టి అనుభవానికి సంబంధించిన నిబంధనలు ఉంటాయి.

వయసు: జేఎంజీఎస్‌-I పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఎంఎంజీఎస్‌-II పోస్టులకు 23 నుంచి 32 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: జేఎంజీఎస్‌-I పోస్టులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు, ఎంఎంజీఎస్‌-II పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు వేతన శ్రేణి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల అర్హతలు, మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు గడువు: అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవం, వయసు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Bank JobsBanking JobsForex OperationsGovernment JobsJMGS-ILIBFMMGS-IISBI CareersSBI JobsSBI Recruitmentshivasakthi newsshivasakthimediaSpecialist Cadre OfficerState Bank of Indiatrade financeTrade Finance Officer
ShareTweetSend
Previous Post

సీపీఎస్‌ రద్దు చేయాలి.. ఓపీఎస్‌ అమలు చేయాలి

Next Post

ఫిలిప్స్‌ నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.20,499

Related Posts

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!
Health

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

September 2, 2026
గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!
Health

గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

September 2, 2026
వరుసగా మూడో రోజు నష్టాలే.. 374 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
Stock Market News

వరుసగా మూడో రోజు నష్టాలే.. 374 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

September 2, 2026
ఓట్జెంపిక్’ డ్రింక్‌తో 2 నెలల్లో 20 కేజీలు తగ్గొచ్చా? అసలు నిజమేంటి?
Health

‘ఓట్జెంపిక్’ డ్రింక్‌తో 2 నెలల్లో 20 కేజీలు తగ్గొచ్చా? అసలు నిజమేంటి?

September 2, 2026
కోహ్లీ, వార్నర్‌ సరసన చేరిన డికాక్‌.. టీ20ల్లో మరో రికార్డు
Sports News

కోహ్లీ, వార్నర్‌ సరసన చేరిన డికాక్‌.. టీ20ల్లో మరో రికార్డు

September 2, 2026
మీ శరీరానికి ఏ ఆహారం సరిపోతుందో చెప్పే కొత్త సైన్స్‌
Health

మీ శరీరానికి ఏ ఆహారం సరిపోతుందో చెప్పే కొత్త సైన్స్‌

September 2, 2026
Next Post
ఫిలిప్స్‌ నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.20,499

ఫిలిప్స్‌ నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.20,499

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 2, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం:  2 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 2, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

September 2, 2026
గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

September 2, 2026
వరుసగా మూడో రోజు నష్టాలే.. 374 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

వరుసగా మూడో రోజు నష్టాలే.. 374 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

September 2, 2026
ఓట్జెంపిక్’ డ్రింక్‌తో 2 నెలల్లో 20 కేజీలు తగ్గొచ్చా? అసలు నిజమేంటి?

‘ఓట్జెంపిక్’ డ్రింక్‌తో 2 నెలల్లో 20 కేజీలు తగ్గొచ్చా? అసలు నిజమేంటి?

September 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

September 2, 2026
గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

September 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.