ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆసియా క్రీడల్లో భారత్‌.. పతకాల పరుగు మొదలైంది

September 25, 2026
in Sports News, News
0
ఆసియా క్రీడల్లో భారత్‌.. పతకాల పరుగు మొదలైంది

ఆసియా క్రీడల్లో భారత్‌.. పతకాల పరుగు మొదలైంది

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల వేట ఊపందుకుంది. అథ్లెటిక్స్‌లో తొలి రోజే 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో రజతం, మహిళల 10 వేల మీటర్ల పరుగులో కాంస్యం లభించాయి. రోయింగ్‌లో సత్నాం సింగ్‌-సల్మాన్‌ ఖాన్‌ జోడీ కాంస్యం సాధించగా.. వుషులో రోషిబినా రజతంతో సరిపెట్టుకుంది. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌ చేరాయి. హాకీలోనూ భారత్‌ జోరు కొనసాగిస్తూ కొరియాపై 8-2తో ఘన విజయం సాధించింది. స్క్వాష్‌లో అనాహత్‌ సింగ్, తన్వి ఖన్నా, అభయ్‌ సింగ్, వీర్‌ చోత్రాని క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు.

అథ్లెటిక్స్‌లో 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో పూవమ్మ రాజు, విశాల్‌ తెన్నరసు, విద్య రామ్‌రాజ్, మను టీఎస్‌ల భారత జట్టు 3:14.46 నిమిషాల్లో రేసు పూర్తి చేసి రజతం గెలిచింది. బహ్రెయిన్‌ స్వర్ణం సాధించగా.. వియత్నాం కాంస్యం దక్కించుకుంది. మహిళల 10 వేల మీటర్లలో సీమ కుమారి 32:50.05 నిమిషాలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.

రోయింగ్‌లో పురుషుల డబుల్‌ స్కల్స్‌లో సత్నాం సింగ్‌-సల్మాన్‌ ఖాన్‌ జోడీ 6:13.25 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కాంస్యం సాధించింది. ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి పతకం.

వుషులో మహిళల 60 కిలోల ఫైనల్లో రోషిబినా 0-2తో చైనా క్రీడాకారిణి జాంగ్‌ జియాయు చేతిలో ఓడి రజతం గెలిచింది. దీంతో వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ ఆమె పతకం సాధించింది.

కబడ్డీలో భారత పురుషుల జట్టు చైనీస్‌ తైపీపై 37-21తో విజయం సాధించి గ్రూప్‌-ఎలో అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు చేరింది. మహిళల జట్టు 32-13తో జపాన్‌ను ఓడించి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. హాకీలో భారత్‌ 8-2తో కొరియాను ఓడించగా.. దిల్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: 4x400 Mixed RelayAsian GamesAthleticsHockeyIndiaIndia MedalsIndian SportsKabaddiRoshibina DeviRowingSalman KhanSatnam SinghSeema Kumarishivasakthi newsshivasakthimediaShootingSports NewsSquashTable TennisWushu
ShareTweetSend
Previous Post

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం

Next Post

మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

Related Posts

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు
News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు
Education

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!
Movies

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా
Movies

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌
Movies

డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌

September 25, 2026
స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు
Movies

స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు

September 25, 2026
Next Post
మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.