ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
in News
0
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) సీనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, టెలికమ్యూనికేషన్‌, కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్‌ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులకు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. డిగ్రీలో జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 01-08-2026 నాటికి గరిష్ఠ వయసు 35 ఏళ్లు. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. రాత పరీక్షలో కనీసార్హత మార్కులు సాధించినవారిని వ్యక్తిగత ఇంటర్వ్యూకు 1:7 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. తుది ఎంపికలో రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూలను బెంగళూరులో ఒకేరోజు నిర్వహించనున్నట్లు బెల్‌ తెలిపింది. తేదీలను అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.

జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.472 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతన శ్రేణి ఉంటుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఆర్‌పీ, గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌, పీఎఫ్‌, పెన్షన్‌, వైద్య, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు లభిస్తాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BE JobsBEL JobsBEL Recruitment 2026BEL Senior EngineerBengaluru JobsBharat Electronics LimitedBTech JobsComputer Science JobsElectronics Engineering JobsEngineering JobsEngineering RecruitmentGovernment JobsIT JobsLatest Government JobsLatest Jobs 2026PSU JobsSenior Engineer JobsSenior Engineer Recruitmentshivasakthi newsshivasakthimediaTelecommunication Jobs
ShareTweetSend
Previous Post

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

Related Posts

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు
Education

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!
Movies

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా
Movies

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌
Movies

డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌

September 25, 2026
స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు
Movies

స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు

September 25, 2026
26 ఏళ్లకే హృతిక్‌కు అమ్మగా.. ఇప్పుడు నానికి తల్లిగా
Movies

26 ఏళ్లకే హృతిక్‌కు అమ్మగా.. ఇప్పుడు నానికి తల్లిగా

September 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.