ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

September 25, 2026
in Sports News, News
0
మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌)కు వరుణుడు వరుసగా రెండో రోజూ అడ్డంకిగా మారాడు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌–రాయలసీమ జెన్‌ స్టార్స్‌ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్‌తో పాటు.. అమరావతి ఈ ఛాంపియన్స్‌–గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ మధ్య రెండో మ్యాచ్‌ కూడా ఒక్క బంతీ పడకుండానే రద్దయ్యాయి.

దీంతో నాలుగు జట్లకు తలో పాయింట్‌ లభించింది. రాయలసీమ, అమరావతి, గోదావరి జట్లు ఆరేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. నెట్‌రన్‌రేట్‌లో రాయలసీమ (+0.643) అగ్రస్థానంలో ఉండగా.. అమరావతి (+0.383), గోదావరి (-0.164) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన వైజాగ్‌ ఫైర్‌ బర్డ్స్‌ రెండు పాయింట్లతో ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

శుక్రవారం వైజాగ్‌తో గోదావరి, రాయలసీమతో అమరావతి తలపడనున్నాయి. లీగ్‌ దశలో ఇవే చివరి రెండు మ్యాచ్‌లు. వీటిపైనా వర్షం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఫైనల్‌ బెర్తులపై ఉత్కంఠ నెలకొంది. రెండు మ్యాచ్‌లూ రద్దయితే లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే రాయలసీమ, అమరావతి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: ACA StadiumAmaravati ChampionsAndhra CricketAndhra Pradesh CricketCricketcricket newsFinal RaceGodavari Golden EaglesMangalagiriRainRain InterruptionsRayalaseema Gen Starsshivasakthi newsshivasakthimediaVizag Fire BirdsWAPLWomens CricketWomens Premier League
ShareTweetSend
Previous Post

ఆసియా క్రీడల్లో భారత్‌.. పతకాల పరుగు మొదలైంది

Next Post

గురి తప్పుతోంది.. పసిడి దూరమవుతోంది

Related Posts

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు
News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు
Education

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!
Movies

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా
Movies

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌
Movies

డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు.. ‘కాకా’లో ఫుల్‌ జోష్‌

September 25, 2026
స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు
Movies

స్టార్‌ హీరో ఇంట్లో సెలూన్‌, స్పా.. బీఎంసీ నోటీసులు

September 25, 2026
Next Post
గురి తప్పుతోంది.. పసిడి దూరమవుతోంది

గురి తప్పుతోంది.. పసిడి దూరమవుతోంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
సొంతమైనా... ఇదేం విచిత్రమో!

సొంతమైనా… ఇదేం విచిత్రమో!

September 25, 2026
యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం: ఫరియా అబ్దుల్లా

September 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు

September 25, 2026
ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.