Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

తెలంగాణ సర్వే దేశానికే మోడల్.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను...

Read moreDetails

మహిళల హక్కులను రాజకీయాల కోసం వాడుతున్నారు: కవిత

మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా మహిళల హక్కులను...

Read moreDetails

హైబ్రిడ్ మోడల్ వద్దు.. రాజ్యాంగబద్ధమైన విభజనే ముద్దు: కేంద్ర మంత్రి స్పష్టీకరణ!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' (జనాభా + జిడిపి)పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై...

Read moreDetails

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి..మరి మండలి సంగతేంటి? చట్టసభల పునర్విభజనపై కొత్త చర్చ!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరుగుతున్నప్పటికీ, రాజ్యసభ, శాసనమండలి (MLC) స్థానాల విషయంలో మాత్రం ప్రస్తుతానికి నిశ్శబ్దం నెలకొంది. కేంద్రం ప్రతిపాదించిన...

Read moreDetails

అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు.. కాంగ్రెస్ ‘హామీల’ గుట్టు విప్పుతాం: కేటీఆర్ హెచ్చరిక.!

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్...

Read moreDetails

తెలంగాణలో ఎంపీ సీట్ల జాతర: 17 నుంచి 27కు పెంపు?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఊపందుకుంటోంది. ప్రస్తుతమున్న 17 స్థానాల సంఖ్య ఏకంగా 26 లేదా 27కు పెరిగే అవకాశం...

Read moreDetails

కేంద్రం ఇస్తే క్షణాల్లో అమలు చేస్తాం.. 119 అసెంబ్లీ సీట్లలో మహిళా కోటాపై సీఎం క్లారిటీ!

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై...

Read moreDetails

మాట తప్పని కేసీఆర్: మహిళా రిజర్వేషన్లపై నాడు అసెంబ్లీలో..నేడు పార్లమెంటులో ఒకే మాట!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లులపై భారత రాష్ట్ర సమితి (BRS) తన వైఖరిని స్పష్టం చేసింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్,...

Read moreDetails

నాడు చెప్పిందే నేడూ చెబుతున్నా..దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై కేటీఆర్ క్లారిటీ!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం...

Read moreDetails

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ దిశగా కీలక అడుగు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, మూసీ నదిపై ఉన్న 15 వంతెనల భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

Read moreDetails

లగేజీ తనిఖీ సమయంలో ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిన ఘటన

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ బ్యాటరీ ఆకస్మికంగా పేలిన ఘటన కలకలం రేపింది.రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు....

Read moreDetails

బీదర్‌లో ప్రత్యేక ఘటన.. ఇంటి పైకప్పుపై అంబేడ్కర్‌ భారీ విగ్రహం

పేద కుటుంబంలో జన్మించి, చదువును ఆయుధంగా మలచుకుని రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన B. R. Ambedkar జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.ఆయన్ను అభిమానించే వారిలో కర్ణాటకకు చెందిన వరదన్...

Read moreDetails

మహిళా బిల్లుపై సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన కిషన్ రెడ్డి.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు: మోదీ సాహసోపేత నిర్ణయం: పార్లమెంట్,...

Read moreDetails

భూభారతి చట్టం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు.. మంత్రి పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ వ్యవస్థను బలహీనపరిచిందని ఆరోపించిన గత ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలో రాష్ట్ర...

Read moreDetails

దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ Duddilla Sripada Rao 27వ వర్ధంతి సందర్భంగా Revanth Reddy ఆయనకు ఘన నివాళులు అర్పించారు.జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శ్రీపాదరావు...

Read moreDetails

మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్..’మహిళా బిల్లు’ వెనుక అసలు స్కెచ్ అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన...

Read moreDetails

మీ కరెంటు బిల్లు ఎందుకు పెరుగుతుందో తెలుసా? సింగరేణి నిర్వహణ లోపాలే కారణం!

సింగరేణి సంస్థ దశాబ్దాల క్రితం ఉన్న అవసరాల కోసం ఏర్పాటు చేసిన పాత పద్ధతులనే ఇప్పటికీ కొనసాగిస్తోంది. బొగ్గు ఉత్పత్తి పెరగకపోయినా, కార్మికుల సంఖ్య తగ్గుతున్నా.. ఉన్నతాధికారుల...

Read moreDetails

వరి ఎండిపోతుంటే ప్రాణం పోతున్నట్లుంది: వాగులో బావులు తవ్విస్తున్న అన్నదాతల ఆక్రందన!

మహబూబాబాద్‌ జిల్లాలోని ఆకేరువాగు పరీవాహక ప్రాంత రైతుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎండుతున్న పంటలు...

Read moreDetails

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ‘స్టీరింగ్’ కమిటీ..వారంలోగా డిజైన్లు పూర్తికావాలి!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అత్యున్నత...

Read moreDetails

కేసీఆర్ పాలన కోసం ప్రజల వెయిటింగ్.. చంద్రుడిపై మబ్బులు తొలగడం ఖాయం: కేటీఆర్!

భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం మంచిర్యాల పర్యటనలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు మార్పు,...

Read moreDetails

ఇంటర్ టాపర్లు ముగ్గురే.. ముగ్గురూ అమ్మాయిలే! 997 మార్కులతో చరిత్ర సృష్టించిన వనితలు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి అమ్మాయిలు అప్రతిహత విజయాన్ని నమోదు చేశారు. కేవలం ఉత్తీర్ణత శాతంలోనే కాకుండా, రాష్ట్ర స్థాయి టాప్ మార్కుల్లోనూ వారిదే పైచేయి కావడం...

Read moreDetails

చిన్న పరిశ్రమలకు సర్కారు పెద్ద పీట: 10 పారిశ్రామిక పార్కులు.. ఎస్సీ, ఎస్టీలకు కోటి వరకు సబ్సిడీ!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) దశదిశను మార్చేలా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నూతన పాలసీని ప్రకటించింది. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ,...

Read moreDetails

రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాలు: మునుపెన్నడూ లేని విధంగా సెకండియర్ స్టూడెంట్స్ దూకుడు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండియర్ జనరల్ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 75.61 శాతం ఉత్తీర్ణత నమోదై...

Read moreDetails

అమీన్పూర్‌లో హైడ్రా డెమాలిషన్ చర్యలు

అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా చేపట్టిన డెమాలిషన్ చర్యలు కలకలం రేపాయి. అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడంతో పలువురు కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రత్యేకంగా శిశువులతో...

Read moreDetails

పెళ్లి ఏర్పాట్లలో బయటకు వెళ్లిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో పెళ్లి వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన వివాహం ఒక్కసారిగా విషాదంగా మారింది. రెండ్రోజుల్లో కుమారుడి...

Read moreDetails

డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు బ్రేక్‌థ్రూ… 23 సేవలు ఆన్‌లైన్‌లోకి

వరంగల్‌కు చెందిన వెంకటేశ్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. గంటసేపు క్యూలో నిల్చొని ఫోటో తీసుకున్న...

Read moreDetails

పక్షవాతం రోగుల కోసం ఉస్మానియా వర్సిటీలో తక్కువ ఖర్చు కృత్రిమ చేయి అభివృద్ధి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బయో ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు, పరిశోధక విద్యార్థుల బృందం పక్షవాతం బాధితుల కోసం తక్కువ ఖర్చుతో కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. చేతుల కదలికలు...

Read moreDetails

హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీకి రూపకల్పన… వివరాలు విడుదల

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ‘సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ’ ప్రాజెక్ట్ విశేషాలను కేంద్ర మంత్రి G. Kishan Reddy ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన...

Read moreDetails

ఓటర్ల సమగ్ర సవరణకు బ్రేక్… జూన్‌లో రీషెడ్యూల్

రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేను ఎన్నికల సంఘం జూన్ నెలకు వాయిదా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో...

Read moreDetails

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్… ఆక్రమణలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ,...

Read moreDetails

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు నిర్ణయం వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు...

Read moreDetails

హైదరాబాద్ నగరంలో డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగుతున్నారు. నేరాలకు డ్రగ్స్ వినియోగం ఒక ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు, రౌడీషీటర్లపై...

Read moreDetails

సింహం మాస్క్‌తో కిరాణా షాపులో దొంగతనం

అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో జరిగిన ఈ వెరైటీ దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది. సాధారణంగా దొంగలు ముఖం కప్పుకుని వస్తారు కానీ, సింహం మాస్క్...

Read moreDetails

పాతబస్తీలో ‘మాయా గ్యాంగ్’ అరాచకం: యువకుడిపై విచక్షణారహితంగా దాడి!

హైదరాబాద్ నగరంలో మాయా గ్యాంగ్ అరాచకాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ ప్రాంతంలోని సంతోష్ నగర్ పరిధిలోని జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై సోహైల్, సౌద్...

Read moreDetails

ప్రభుత్వ వైద్యుడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వ వైద్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన వైద్యుడిపై తీవ్ర అసహనం...

Read moreDetails

నసురుల్లాబాద్ తండా పంచాయతీ భవనం నిర్మాణం ఆలస్యం – స్థానికులు ఆందోళన

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండా (శ్రీనివాసపల్లి తండా) పంచాయతీగా మారినప్పటి నుండి 2019 నుండి కార్యాలయం స్థిర భవనం లేకుండా అంగన్‌వాడీ కేంద్రంలోనే పనిచేస్తోంది. ఈ వాస్తవం...

Read moreDetails

ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ముఖ్య ద్వారం‌గా ఆదిలాబాద్‌లో పూర్తి స్థాయి ఎయిర్‌పోర్టును నిర్మించడంలో రక్షణశాఖ ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి 360 ఎకరాల ఎయిర్‌స్ట్రిప్ రక్షణశాఖకు చెందగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డితో ఘనా హైకమిషనర్ భేటీ – సహకారానికి శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఘనా దేశ హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, సీఎం నివాసంలో...

Read moreDetails

హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు.. స్థానికుల్లో భయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. డిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్‌లో సాల్వెంట్స్ డ్రమ్స్ నిల్వ గోదాంలో మంటలు చెలరేగాయి.రసాయన ద్రావకాలు ఉన్న డ్రమ్స్...

Read moreDetails

భారాస నేతలపై పొంగులేటి ఫైర్ – ఆరోపణలకు ఘాటైన కౌంటర్

భారాస నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. నిజాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వంపై అసత్య...

Read moreDetails

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త! : మూడు రోజుల కుళ్ళిన బిర్యానీ

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో కుళ్ళిపోయిన బిర్యానీ విక్రయాలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో...

Read moreDetails

మంత్రి కొండా సురేఖ మనవడి చెస్ గేమ్‌కు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రి కొండా సురేఖ మనవడు ఆడుతున్న చెస్ గేమ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. చిన్నారి చెస్ ప్రతిభను చూసి ఆయన ఆనందం...

Read moreDetails

కేబీఆర్ పార్క్ వన్‌వే ప్రయోగం ఫ్లాప్? వాహనదారులకు నరకయాతన!

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు నిర్ణయం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా విరించి ఆసుపత్రి నుండి కమాండ్...

Read moreDetails

లైసెన్సుల మాఫియాకు చెక్.. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడి

రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. అగ్రి వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా ఒక అసోసియేట్ డీన్...

Read moreDetails

పూజ గదిలో వెలిసిన నాగదేవత.. భక్తితో మొక్కిన కుటుంబ సభ్యులు!

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భక్తికి, భయానికి మధ్య సాగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి...

Read moreDetails

145 ఏళ్ల చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేత

హైదరాబాద్‌లోని బేగంపేట్ ప్రాంతంలో 145 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేతపై తీవ్ర వివాదం నెలకొంది. గ్రేడ్–II వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన...

Read moreDetails

హైకోర్టులో ఆగిన తీర్పు – కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై తదుపరి విచారణ ఎప్పుడు?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో కీలక దశకు చేరుకుంది....

Read moreDetails

ఒకే సంస్థ ఆధిపత్యం వద్దని రూల్స్ బ్రేక్ చేశారా? ఆర్టీసీ టెండర్ల వెనుక అసలు కథ!

హైదరాబాద్‌లో పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు (Retrofitting) టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) చేపట్టిన టెండర్ల ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశమైంది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా 240 బస్సులను ఈ-కిట్స్‌తో...

Read moreDetails

పంటల మార్పిడి జరగకపోతే ప్రమాదమే! తెలంగాణ రైతులకు వ్యవసాయ వర్సిటీ హెచ్చరిక

తెలంగాణ వ్యవసాయ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు రికార్డు స్థాయి ధాన్యం దిగుబడితో గోదాములు నిండుతుంటే, మరోవైపు నిత్యం మనం వాడుకునే పప్పులు, నూనెలు, కూరగాయల...

Read moreDetails
Page 12 of 24 1 11 12 13 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News