ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

August 28, 2026
in Telangana News, News
0
పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌ నగర పరిధిలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యూర్‌ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో ఫ్లాట్ల కేటాయింపును లక్కీ డ్రా విధానంలో చేపడుతున్నట్లు వెల్లడించారు.

మొదటి విడతలో భాగంగా 7,350 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కుత్బుల్లాపూర్‌, కంటోన్మెంట్‌, రాజేంద్రనగర్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో లాటరీ నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి న్యాయబద్ధంగా ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని, విలువైన ప్రభుత్వ భూముల్లోనూ పేదలకు గృహ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్షకు తావులేకుండా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఆధారంగా ఎంపిక చేశామని చెప్పారు.

మరో 10 రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. 16 నియోజకవర్గాల్లో స్థలాల సేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే బహుళ అంతస్తుల గృహ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CantonmentGovtSchemeHousingForAllHousingSchemeHyderabadindirammahousesKutbullapurNampallyPonguletiPoorPeopleRajendranagarshivasakthi newsshivasakthimediaTelanganaTelanganaGovernmentWelfareScheme
ShareTweetSend
Previous Post

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

Next Post

సింగరేణి–కేపీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌కు భట్టి ప్రతిపాదన

Related Posts

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌
Sports News

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

August 28, 2026
ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌
Movies

ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

August 28, 2026
జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి
Business News

జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి

August 28, 2026
రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి
India News

రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి

August 28, 2026
యువతను ఆకట్టుకునేలా టాటా కొత్త అడుగు.. ‘టాటా.కార్స్‌’ ఆవిష్కరణ
Business News

యువతను ఆకట్టుకునేలా టాటా కొత్త అడుగు.. ‘టాటా.కార్స్‌’ ఆవిష్కరణ

August 28, 2026
కనుల పండువగా సీతారాముల కల్యాణం.. ఆధ్యాత్మిక శోభలో ఒంటిమిట్ట
Devotional News

కనుల పండువగా సీతారాముల కల్యాణం.. ఆధ్యాత్మిక శోభలో ఒంటిమిట్ట

August 28, 2026
Next Post
సింగరేణి–కేపీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌కు భట్టి ప్రతిపాదన

సింగరేణి–కేపీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌కు భట్టి ప్రతిపాదన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 28, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
28 ఆగస్టు 2026 (శుక్రవారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 28, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

August 28, 2026
ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

August 28, 2026
జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి

జపాన్‌కు బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్‌ దృష్టి

August 28, 2026
రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి

రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి

August 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

August 28, 2026
ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

ఒక్క డైలాగ్‌తో వైరల్‌.. శ్వేతా లక్ష్మణ్‌ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌

August 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.