ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్‌లో ఫైండ్ X9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో Oppo Find X9 Ultra మరియు Oppo Find X9s మోడళ్లు విడుదలయ్యాయి. Ultra మోడల్ ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకువచ్చారు.
Find X9 Ultraలో 6.82 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా సహా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 7050mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. దీని ధర రూ.1,69,999గా నిర్ణయించారు.
మరోవైపు Find X9s మోడల్‌లో డైమెన్సిటీ 9500S ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 7025mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభమై రూ.89,999 వరకు ఉంటుంది.ఇరు ఫోన్లకు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















