ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు రవిశాస్త్రి వ్యూహాత్మక సూచనలు..!!

March 4, 2026
in Sports News, News
0
ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు రవిశాస్త్రి వ్యూహాత్మక సూచనలు..!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్‌పై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో మార్పులు చేయాలని సూచిస్తూ ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించించాలని అభిప్రాయపడ్డారు. అలాగే తుదిజట్టులో రింకు సింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని సూచించారు.

టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో అతడు కేవలం 80 పరుగులు మాత్రమే సాధించాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే 55 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతని ఫామ్‌పై చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 224 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని చూపించాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు మూడు మ్యాచ్‌లలో 143 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో 97 నాటౌట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. అభిషేక్ శర్మను వెంటనే జట్టులో నుంచి తప్పించాల్సిన అవసరం లేదని, అతడు మానసిక ఒత్తిడితోనే పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడని అన్నారు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే ఓపెనింగ్‌లో స్థిరత్వం కోసం ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపడం సరైన నిర్ణయం అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అలాగే ఫినిషింగ్ సామర్థ్యం ఉన్న రింకు సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకుని లోయర్ ఆర్డర్‌లో అవకాశం ఇవ్వాలని సూచించారు.

మొత్తానికి టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కొన్ని వ్యూహాత్మక మార్పులు అవసరమని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో ఈ మార్పులు జరిగే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Abhishek SharmaAbhishek Sharma PerformanceCricket analysisCricket Expert OpinionCricket Experts OpinionCricket Fans IndiaCricket Headlines IndiaCricket Match Preview IndiaCricket News IndiaCricket Strategy IndiaICC Cricket NewsICC T20 World CupICC TournamentIndiaIndia Cricket DiscussionIndia Cricket UpdatesIndia Match StrategyIndia Playing XIIndia Squad UpdatesIndia vs EnglandIndia vs England MatchIndian Batting LineupIndian Cricket AnalysisIndian Cricket TeamIndian Players PerformanceIshan KishanIshan Kishan FormNewsRavi ShastriRavi Shastri CommentsRinku SinghRinku Singh Finisher RoleSanju SamsonSanju Samson Battingshivasakthi netshivasakthi newsSportsT20 Cricket NewsT20 World CupT20 World Cup UpdatesTeam IndiaTeam India Batting OrderTeam India NewsTeam India Opening PairTeam India Playing XITeam India Selection DebateTeam India StrategyTeam Selection India
ShareTweetSend
Previous Post

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

Next Post

ఆర్సీబీ అభిమానులకు శుభవార్త… బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్..!!

Related Posts

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
Next Post
ఆర్సీబీ అభిమానులకు శుభవార్త… బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్..!!

ఆర్సీబీ అభిమానులకు శుభవార్త… బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్..!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.