ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తెలంగాణ ఆవిర్భావానికి సోనియా కారణం – సీఎం రేవంత్

May 21, 2026
in Telangana News, News
0
తెలంగాణ ఆవిర్భావానికి సోనియా కారణం – సీఎం రేవంత్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా నాయకుడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సచివాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సీఎం, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతిక విప్లవానికి పునాది వేసిన దార్శనికుడని కొనియాడారు. కంప్యూటర్, ఐటీ, టెలికామ్ రంగాలను దేశానికి పరిచయం చేసి భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు.మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చిన నాయకుడు కూడా రాజీవ్ గాంధీయేనని గుర్తు చేశారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.

“తెలంగాణ సమాజం సోనియా గాంధీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంది. ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది” అని సీఎం వ్యాఖ్యానించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్‌కు అనుసంధానం చేయడం సరైంది కాదని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును మళ్లీ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCongressLeadersCongressPartyHyderabadNewsIndianPoliticsPoliticalNewsRahulGandhiRajivGandhiRevanthReddyshivasakthinewsSoniaGandhiTelanganaTelanganaFormationTelanganaPoliticsWomenReservationBill
ShareTweetSend
Previous Post

పాతబస్తీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ – 8 ఫైరింజన్లు రంగంలోకి

Next Post

తెలంగాణకు మరో మెగా రోడ్ ప్రాజెక్ట్ – ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం ఆమోదం

Related Posts

జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. సామాజిక మాధ్యమాలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణ
Andhra Pradesh News

జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. సామాజిక మాధ్యమాలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణ

July 8, 2026
మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి
Crime News

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

July 8, 2026
కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త
Crime News

కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

July 8, 2026
గోదావరికి ఎట్టకేలకు వరద.. దేవీపట్నం వద్ద మారిన నది రంగు
Andhra Pradesh News

గోదావరికి ఎట్టకేలకు వరద.. దేవీపట్నం వద్ద మారిన నది రంగు

July 8, 2026
వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు
Andhra Pradesh News

వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు

July 8, 2026
పంచాంగం: 8 జులై 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 8 జులై 2026 (బుధవారం)

July 8, 2026
Next Post
తెలంగాణకు మరో మెగా రోడ్ ప్రాజెక్ట్ – ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం ఆమోదం

తెలంగాణకు మరో మెగా రోడ్ ప్రాజెక్ట్ – ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం ఆమోదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 8, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

July 8, 2026
కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

July 8, 2026
గోదావరికి ఎట్టకేలకు వరద.. దేవీపట్నం వద్ద మారిన నది రంగు

గోదావరికి ఎట్టకేలకు వరద.. దేవీపట్నం వద్ద మారిన నది రంగు

July 8, 2026
వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు

వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు

July 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

July 8, 2026
కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

July 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.