ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

September 29, 2026
in Movies, News
0
తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొలంబియన్‌ పాప్‌ స్టార్‌ షకీరా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనున్నారు. సాధారణంగా స్టేడియంలు, కాన్సర్ట్‌ వేదికలకే పరిమితమయ్యే ఆమె ప్రత్యక్ష ప్రదర్శనను తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబరు 3న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగనున్న షకీరా కాన్సర్ట్‌ను గ్లోబల్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

భారత్‌లో ఈ ప్రదర్శనను అక్టోబరు 4న అర్ధరాత్రి 12.15 గంటల నుంచి వీక్షించవచ్చు. అమెజాన్‌ మ్యూజిక్‌ ఇండియా యాప్‌, ప్రైమ్‌ వీడియో, ఫైర్‌ టీవీతో పాటు అమెజాన్‌ మ్యూజిక్‌ ఛానల్‌ ట్విచ్‌లోనూ ఈ లైవ్‌ అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా ఈ ప్రదర్శనను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సమాచారం.

ప్రస్తుతం షకీరా మాడ్రిడ్‌ రెసిడెన్సీ షోలతో బిజీగా ఉన్నారు. సెప్టెంబరు 18న ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ అక్టోబరు 11 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో అక్టోబరు 3న జరిగే ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనుంది.

గాయని, గేయ రచయితగానే కాకుండా డ్యాన్సర్‌, నిర్మాత, కొరియోగ్రాఫర్‌గానూ షకీరా గుర్తింపు పొందారు. లాటిన్‌, అరబిక్‌ సంగీతంతో పాటు రాక్‌ అండ్‌ రోల్‌, బెల్లీ డ్యాన్స్‌లోనూ ఆమెకు ప్రత్యేకమైన పట్టు ఉంది. ‘హిప్స్‌ డోంట్‌ లై’, ‘వెన్నెవర్‌.. వేర్‌ ఎవర్‌’, ‘షీ వోల్ఫ్‌’, ‘వాకా వాకా’ వంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు భారీ క్రేజ్‌ను తీసుకొచ్చాయి.

ముఖ్యంగా 2010 ఫిఫా ప్రపంచకప్‌ సందర్భంగా షకీరా ఆలపించిన ‘వాకా వాకా: దిస్‌ టైమ్‌ ఫర్‌ ఆఫ్రికా’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు తొలిసారి ఆమె కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Amazon Music IndiaFire TVHips Dont LieMadrid ConcertMusic NewsPop SingerPrime VideoShakiraShakira ConcertShakira IndiaShakira LiveShakira Live StreamingShakira Madrid ConcertShakira Songsshivasakthi newsshivasakthimediaTwitchWaka Waka
ShareTweetSend
Previous Post

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

Next Post

సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

Related Posts

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌
Education

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌

September 29, 2026
సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్
Movies

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం
Sports News

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం

September 29, 2026
ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం
Sports News

ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం

September 29, 2026
రికార్డుల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం..: కోహ్లీ
Sports News

రికార్డుల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం..: కోహ్లీ

September 29, 2026
Next Post
సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 29, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌

September 29, 2026
సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

September 29, 2026
తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

September 29, 2026
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

September 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ నుంచి రూ.6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌

September 29, 2026
సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

సత్య-యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్

September 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.