ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

July 11, 2026
in Crime News, News
0
శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముద్ద దాలప్పమ్మ (65) భర్త అప్పయ్య ఐదు నెలల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తరచూ అనారోగ్యంతో బాధపడుతుండే వారు. దాలప్పమ్మకు నలుగురు కుమార్తెలు. వారిలో ఇద్దరు.. భర్తలతో కలసి వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె దాలమ్మకు (45) వివాహం కాగా భర్తతో విభేదాలు రావడంతో తల్లి వద్దే ఉంటున్నారు. రెండో కుమార్తె సరస్వతికి (38) పెళ్లి కాలేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో మనస్తాపం చెంది ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంటి వద్దే తల్లి దాలప్పమ్మ మృతి చెందగా, కుమార్తెలిద్దరూ శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.అశోక్‌బాబు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhraNewsAndhrapradeshAPNewsBreakingNewsCrimeNewsFamilyTragedyLatestNewsNewsNewsUpdateshivasakthi netshivasakthi newsshivasakthimediaSrikakulamSrikakulamNewsSuicideCaseTeluguNewsTragedy
ShareTweetSend
Previous Post

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌

Next Post

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

Related Posts

రోజూ కాఫీ తాగుతున్నారా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న పరిశోధన
Health

రోజూ కాఫీ తాగుతున్నారా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న పరిశోధన

July 11, 2026
జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే
Health

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

July 11, 2026
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం
Crime News

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌
Crime News

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

July 11, 2026
‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌
Movies

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌

July 11, 2026
‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి
Movies

‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి

July 11, 2026
Next Post
రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 11, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

July 11, 2026
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

July 11, 2026
శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

July 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

July 11, 2026
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.