ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాము – ముంగిస పోరాటం… నీతి చెప్పే కథ

February 21, 2026
in Telugu Stories, News
0
పాము – ముంగిస పోరాటం… నీతి చెప్పే కథ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఒక గ్రామంలో భాస్కర శర్మ, కమలమ్మ అనే దయగల బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారు ధానధర్మాలు చేస్తూ, అందరికీ ఆదర్శంగా ఉండేవారు. అయితే ఎన్నో సంవత్సరాల పాటు వారికి సంతానం కలగలేదు. పిల్లల కోసమని ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేశారు. చివరకు వారి భక్తి ఫలించి వారికి ఓ పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను వారు కన్నులపండువుగా, అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

ఒక రోజు భాస్కర శర్మ పక్క గ్రామం నుండి తిరిగి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది. అది అతని దగ్గరకు వచ్చి చుట్టూ తిరిగింది. దానిపై కరుణ కలిగిన శర్మ దాన్ని ఇంటికి తీసుకువచ్చి, “ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. మనం దీనిని పెంచుకుందాం” అని కమలమ్మతో చెప్పాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. ఆ రోజు నుంచి బిడ్డతో పాటు ముంగిసను కూడా ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఒక రోజు భాస్కర శర్మ పూజ కార్యక్రమం కోసం బయటకు వెళ్లాడు. కమలమ్మ ఇంటి పనులు పూర్తి చేసి, బిడ్డకు పాలు ఇచ్చి ఊయలలో పడుకోబెట్టింది. ముంగిసకు ఆహారం పెట్టింది. తర్వాత బావి దగ్గరకు నీళ్లు తేవడానికి వెళ్లాల్సి రావడంతో, “నేను వచ్చే వరకు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో” అని ముంగిసతో చెప్పి బయలుదేరింది. ముంగిస ఊయల దగ్గరే కాపలా కాస్తూ నిలిచింది.

కొద్దిసేపటికి ఒక పెద్ద నల్లత్రాచు పాము ఇంట్లోకి జారుకుని ఊయల వైపు చేరింది. ప్రమాదాన్ని గమనించిన ముంగిస వెంటనే ఎగిరి పాముపై దాడి చేసింది. గట్టిగా పోరాడి చివరకు పామును చంపింది. దాని మూతికి రక్తం అంటుకుంది. బిడ్డను కాపాడిన ఆనందంతో ఇంటి ముందు కూర్చొని యజమానురాలు రావాలని ఎదురుచూసింది. అప్పుడే నీళ్లు తీసుకుని వచ్చిన కమలమ్మ ముంగిస నోట్లో రక్తం చూసి గుండెల్లో భయం పట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా బిడ్డను చంపేసిందని అనుకుంది. ఆవేశంతో, ఆలోచించకుండా చేతిలో ఉన్న నీటి బిందెను ముంగిసపై విసిరింది. గట్టిగా తగిలిన దెబ్బతో ముంగిస అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఏడుస్తూ లోపలికి పరుగెత్తిన కమలమ్మ, ఊయలలో బిడ్డ క్షేమంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. పక్కనే పెద్ద నల్లత్రాచు పాము చచ్చి పడింది. నిజం గ్రహించిన ఆమె గుండె పగిలిపోయింది. కొద్దిసేపటికి వచ్చిన భాస్కర శర్మకు జరిగిన సంగతంతా తెలిసి అతడూ దిగ్భ్రాంతి చెందాడు. “మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగిసను మనమే చంపేశాం” అంటూ ఇద్దరూ బోరున విలపించారు.

ఆ రోజు వారికి ఒక గొప్ప పాఠం తెలిసింది —
ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తిరిగి సరిచేయలేని నష్టానికి దారి తీస్తుంది. నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వకూడదు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AncientStoriesBedtimeStoryCharacterBuildingClassicMoralClassicTaleControlYourAngerCulturalStoriesEmotionalIntelligenceEthicalLessonsFamilyStoryFolktaleIndiaHeritageStoriesIndianFolktaleIndianMythologyStoriesInspirationalStoriesKidsStoryLearnFromMistakesLifeLearningLifeLessonsMoralStoryMoralValuesNewsPanchatantraTalesParentingLessonsPatienceIsKeyshivasakthi netshivasakthi newsShortStorySnakeAndMongooseStorytellingTimeStoryWithMoralTeachKidsValuesTeluguStoriesThinkBeforeYouActThoughtfulLivingTimelessStoryTimelessWisdomTraditionalTalesTrustAndPatienceTruthMattersValueEducationVillageTalesWisdomStories
ShareTweetSend
Previous Post

ఏఐపై నియంత్రణ అవసరం… మానవ సంబంధాలు కాపాడాలి

Next Post

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

Related Posts

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య
Crime News

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

September 10, 2026
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
Crime News

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

September 10, 2026
ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య
Crime News

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

September 10, 2026
లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ
Crime News

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

September 10, 2026
అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో
Crime News

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

September 10, 2026
మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌
Movies

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

September 10, 2026
Next Post
మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

September 10, 2026
ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

September 10, 2026
లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

September 10, 2026
అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

September 10, 2026
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.