ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

100 అడుగుల రెడ్ కార్పెట్‌.. జిన్‌పింగ్‌కు అమెరికాలో ఘన స్వాగతం

September 24, 2026
in World News, News
0
100 అడుగుల రెడ్ కార్పెట్‌.. జిన్‌పింగ్‌కు అమెరికాలో ఘన స్వాగతం

100 అడుగుల రెడ్ కార్పెట్‌.. జిన్‌పింగ్‌కు అమెరికాలో ఘన స్వాగతం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు చేరుకున్నారు. వాషింగ్టన్‌ సమీపంలోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ ఘన స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌ దంపతుల కోసం సుమారు 100 అడుగుల రెడ్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడంతో పాటు మిలిటరీ బ్యాండ్‌ సంగీతాన్ని ఏర్పాటు చేశారు.

ఇద్దరు నేతలు కలిసి ఉన్న సమయంలో రెండు బీ-1 బాంబర్లు ఫ్లైపాస్ట్‌ నిర్వహించాయి. విమానాశ్రయంలో ఆరు ఎఫ్‌-22, ఆరు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను కూడా ప్రదర్శనగా ఉంచారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాలు, కృత్రిమ మేధ వంటి అంశాలపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్‌పింగ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పర్యటనకు ముందు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాల్లో నెలకొన్న విభేదాలను తగ్గించడం, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అవగాహన పెంచుకోవడం వంటి అంశాలు చర్చల్లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: B1 BombersChina NewsChina USA RelationsDonald TrumpDonald Trump Xi JinpingF16 Fighter JetsF22 Fighter JetsInternational RelationsJinping USA VisitRed Carpet Welcomeshivasakthi newsshivasakthimediaUS China RelationsUS China Tradeusa newsworld newsXi JinpingXi Jinping America Visit
ShareTweetSend
Previous Post

ECINetపై శశిథరూర్‌ ఫైర్‌.. ‘ఆ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే రద్దు చేయండి’

Next Post

అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ

Related Posts

శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
14 అక్టోబర్ 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
India News

అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు

October 11, 2026
Next Post
అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ

అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
14 అక్టోబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.