ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒక్క ఓవర్‌తో తలకిందులైన మ్యాచ్.. నెదర్లాండ్స్ మిస్ చేసిన అవకాశం

February 7, 2026
in Andhra Pradesh News, News, Sports News, World News
0
ఒక్క ఓవర్‌తో తలకిందులైన మ్యాచ్.. నెదర్లాండ్స్ మిస్ చేసిన అవకాశం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ICC Men’s T20 World Cup లో పాకిస్థాన్‌కు అనూహ్యంగా కఠినమైన పోరాటం ఎదురైంది. పసికూనగా భావించే నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ జట్టు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేవలం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.148 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గెలుపు పరుగులు సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.

మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ జట్టు పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. పాకిస్థాన్ ఒక దశలో 100 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో ఫహీమ్ అష్రఫ్ అద్భుతంగా స్పందించాడు. కేవలం 11 బంతుల్లోనే 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించి పాకిస్థాన్‌ను ఓటమి నుంచి బయటకు తీసుకొచ్చాడు.

పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆయుబ్ 24 పరుగులు చేసి కొంత మద్దతిచ్చాడు. అయితే మిగతా బ్యాటర్లు నెదర్లాండ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయారు.నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ తలో రెండు వికెట్లు తీయగా, లోగాన్ వాన్ బీక్, కైల్ క్లైన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో వికెట్ సాధించారు. మ్యాచ్ అంతా క్రమశిక్షణతో బంతులేసిన నెదర్లాండ్స్ బౌలర్లు చివరి ఓవర్లలో అనుభవలేమితో పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్లో లోగాన్ వాన్ బీక్ 24 పరుగులు ఇవ్వడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

లేకపోతే, పాకిస్థాన్‌పై నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించే స్థాయిలో నిలిచింది.

అంతకుముందు నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాస్ డీ లీడే 30, మైఖేల్ లెవిట్ 24, కోలిన్ అకెర్మాన్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పాక్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ తలో రెండు వికెట్లు తీశారు. షాహీన్ అఫ్రిది ఒక వికెట్ సాధించాడు.ఈ గెలుపుతో పాకిస్థాన్ ఖాతాలో కీలక పాయింట్లు చేరినప్పటికీ, నెదర్లాండ్స్ ప్రదర్శన మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: Andhra pradeshBreaking newsCricketNewsCricketThrillerICCMensT20WorldCupIndiaLastOverDramaMatchResultNetherlandsCricketNewsPakistanCricketPAKvNEDshiva sakthi newsshivasakthi netSportsNewsT20WorldCup
ShareTweetSend
Previous Post

నడి సముద్రంలో అక్రమ చమురు రవాణా.. మూడునౌకలు స్వాధీనం

Next Post

కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్

Related Posts

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు
Business News

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు

April 22, 2026
మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌
Technology News

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

April 22, 2026
యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌
Business News

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

April 22, 2026
అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు
Business News

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

April 22, 2026
భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ
Technology News

భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

April 22, 2026
ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి
Business News

ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి

April 22, 2026
Next Post
కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్

కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 22 ఏప్రిల్ 2026 (బుధవారం)

పంచాంగం: 22 ఏప్రిల్ 2026 (బుధవారం)

April 22, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

April 22, 2026
యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

April 22, 2026
అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

April 22, 2026
భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

April 22, 2026

Recent News

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

April 22, 2026
యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

April 22, 2026
అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

April 22, 2026
భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

April 22, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

మోటో ఎడ్జ్‌ 70 ప్రో లాంచ్‌.. 3 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌

April 22, 2026
యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

April 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.