ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్

February 7, 2026
in Andhra Pradesh News, Crime News, News, Telangana News
0
కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి మంటలు క్రమంగా ఇతర భాగాలకు వ్యాపించడంతో ల్యాబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలో పొగలు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం స్పష్టమైన కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.ఘటనాస్థలికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.

అగ్ని ప్రమాదం నేపథ్యంలో ల్యాబ్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Breaking newsBreakingAlertEmergencyServices TelanganaNewsFireAccidentFireAndRescueForensicLabFireGovernmentHyderabadFireNampallyNewsPublicSafetyshivasakthi newsshivasakthinetShortCircuitTelangana
ShareTweetSend
Previous Post

ఒక్క ఓవర్‌తో తలకిందులైన మ్యాచ్.. నెదర్లాండ్స్ మిస్ చేసిన అవకాశం

Next Post

ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

Related Posts

ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు.. జమ్మూకశ్మీర్, ఉగ్రవాదంపై అనుపమా సింగ్ వ్యాఖ్యలు
World News

ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు.. జమ్మూకశ్మీర్, ఉగ్రవాదంపై అనుపమా సింగ్ వ్యాఖ్యలు

June 20, 2026
యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం
World News

యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం

June 20, 2026
బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం
World News

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

June 20, 2026
FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం
India News

FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం

June 20, 2026
నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు
India News

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

June 20, 2026
వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద 70 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని మోదీ
India News

వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద 70 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని మోదీ

June 20, 2026
Next Post
ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం

యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం

June 20, 2026
బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

June 20, 2026
FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం

FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం

June 20, 2026
నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

June 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం

యాండీ బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ స్థానం నుంచి విజయం సాధించారు.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం

June 20, 2026
బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.