ఐఐటీలు, ఐఐఎంలే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించిన సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ). గణితం, గణాంకాలు, ఆర్థికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ వంటి కీలక రంగాల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పుర్, గిరిడీ కేంద్రాల్లో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
నాణ్యమైన బోధనతో పాటు విద్యార్థులకు ప్రతినెలా స్టైపెండ్, తక్కువ ఖర్చుతో వసతి, భోజన సౌకర్యాలు, చివర్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిభ ఆధారంగా ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
స్టైపెండ్ & సౌకర్యాలు
డిగ్రీవిద్యార్థులకు:₹5,000ప్రతినెల
పీజీవిద్యార్థులకు:₹8,000ప్రతినెల
ఎంటెక్‌విద్యార్థులకు:₹12,400ప్రతినెల
జేఆర్‌ఎఫ్:₹37,000+హెచ్‌ఆర్‌ఏ
ఎస్‌ఆర్‌ఎఫ్:₹42,000+హెచ్‌ఆర్‌ఏ
యూజీ కోర్సులు
బీస్టాట్(B.Stat)–కోల్‌కతా,3ఏళ్లు,63సీట్లు
బీమ్యాథ్స్(B.Math)–బెంగళూరు,3ఏళ్లు,63సీట్లు
(విద్యార్థినులకోసంఅదనపుసూపర్న్యూమరరీసీట్లు)
పీజీ కోర్సులు
మాస్టర్‌ఆఫ్‌స్టాటిస్టిక్స్
మాస్టర్‌ఆఫ్‌మ్యాథమెటిక్స్
ఎంఎస్‌క్వాంటిటేటివ్‌ఎకనామిక్స్
ఎంఎస్‌క్వాలిటీమేనేజ్‌మెంట్‌సైన్సెస్
ఎంఎస్‌లైబ్రరీఅండ్‌ఇన్ఫర్మేషన్‌సైన్స్
ఎంటెక్ కోర్సులు
కంప్యూటర్‌సైన్స్
క్రిప్టాలజీ&సెక్యూరిటీ
క్వాలిటీ,రిలయబిలిటీ&ఆపరేషన్‌రిసెర్చ్
కొత్త కోర్సు: BS in Statistical Data Science
నాలుగేళ్ల కోర్సు. కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు కేంద్రాల్లో అందుబాటులో ఉంది. జేఈఈ మెయిన్ లేదా సీయూఈటీ స్కోరుతో ప్రవేశం.
పీజీ డిప్లొమా కోర్సులు
స్టాటిస్టికల్‌మెథడ్స్&అనలిటిక్స్
అగ్రికల్చరల్&రూరల్‌మేనేజ్‌మెంట్‌విత్‌స్టాటిస్టికల్‌అనలిటిక్స్
అప్లయిడ్‌స్టాటిస్టిక్స్(ఆన్‌లైన్)
జేఆర్‌ఎఫ్ అవకాశాలు
స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో జేఆర్‌ఎఫ్ అవకాశాలు ఉన్నాయి. ఎన్‌బీహెచ్‌ఎం, సీఎస్‌ఐఆర్, యూజీసీ నెట్ స్కోర్లతో కూడా అవకాశం కల్పిస్తారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















