ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వంటగ్యాస్ కొరత ప్రభావం..ముంబయిలో 20% హోటళ్లు మూత!

March 10, 2026
in Business News, India News, News, World News
0
వంటగ్యాస్ కొరత ప్రభావం..ముంబయిలో 20% హోటళ్లు మూత!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలో చమురు, వంటగ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయిలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు సరఫరా తగ్గడంతో నగరంలోని సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడినట్లు ముంబయి హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని దాదాపు సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముంబయి మాత్రమే కాదు.. దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా కొన్ని హోటళ్లు, చిన్న ఫుడ్ సెంటర్లు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ కొరతను కొందరు దుర్వినియోగం చేస్తూ బ్లాక్ మార్కెట్‌లో వాణిజ్య సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ధర కంటే రెట్టింపు ధరకు ఒక్కో సిలిండర్‌ను విక్రయిస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వాణిజ్య సిలిండర్ల సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 31.3 మిలియన్ టన్నుల వంటగ్యాస్ వినియోగం జరుగుతుంది. ఇందులో దాదాపు 62 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం దిగుమతులపై పడినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Breaking newsBusinessBusiness Closure NewsBusiness Impact NewsCity Business ImpactCommercial Gas Cylinder ShortageCommercial LPG CylinderCooking Gas ShortageCooking Gas Supply IssueEconomic ImpactEnergy CrisisEnergy Market NewsEnergy Supply ProblemFood Industry NewsFuel Crisis IndiaFuel Supply DisruptionGas Black MarketGas Cylinder Shortage IndiaGas Distribution ProblemGas Supply IssueGas Supply ProblemHospitality Industry NewsHospitality Sector ImpactHotel Industry CrisisHotel Industry ImpactIndiaIndia Fuel UpdatesIndia Gas ShortageIndia newslatest india newsLPG Crisis IndiaLPG Cylinder ShortageLPG Price IssuesLPG ShortageLPG Supply DisruptionMarket Impact NewsMumbai Hotels ClosedMumbai NewsMumbai Restaurant NewsNational News UpdateNewsOil And Gas NewsOil Ministry ActionPublic Concern NewsRestaurant BusinessRestaurant CrisisRestaurant Owners ConcernRestaurant Shutdownshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsUrban Business News
ShareTweetSend
Previous Post

యుద్ధం కారణంగా నిలిచిపోయిన శ్రీలంక–అఫ్గానిస్థాన్ సిరీస్

Next Post

వరల్డ్‌కప్‌ గెలుపు జోష్‌లో టీమిండియా.. ట్రోఫీతో ప్రత్యేక ఫొటోలు

Related Posts

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన
Andhra Pradesh News

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ
Technology News

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం
Sports News

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

July 27, 2026
మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌
Stock Market News

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

July 27, 2026
నలుగురు పండితులు - సింహం.. అతి తెలివి తెచ్చిన అనర్థం
Telugu Stories

నలుగురు పండితులు – సింహం.. అతి తెలివి తెచ్చిన అనర్థం

July 27, 2026
ఎస్సారెస్పీలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు
News

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, మరొకరు గల్లంతు

July 27, 2026
Next Post
వరల్డ్‌కప్‌ గెలుపు జోష్‌లో టీమిండియా.. ట్రోఫీతో ప్రత్యేక ఫొటోలు

వరల్డ్‌కప్‌ గెలుపు జోష్‌లో టీమిండియా.. ట్రోఫీతో ప్రత్యేక ఫొటోలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

July 27, 2026
మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

July 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.