న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం (CRJ-900) ప్రమాదంలో Flight attendant సొలాంజ్ ట్రొంబ్లే మృత్యుంజయురాలిగా బయటపడ్డారు. విమానం టాక్సీయింగ్ సమయంలో రన్‌వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టడంతో, విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు తెలిపారు.
సొలాంజ్ ట్రొంబ్లే విమానంలో 100 మీటర్ల దూరంలో ఎగిరిపడి, కాలు మరియు చేతులకు పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆమె ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విమానయాన నిపుణులు, సిబ్బంది కోసం ఉన్న నాలుగు పాయింట్ల భద్రత సీటులో కూర్చోవడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, “ల్యాండింగ్ సమయంలో సీటు బెల్టు మాత్రమే గుర్తుంది, ఆ తర్వాత ఏమి జరిగిందో గుర్తు లేదు” అని తెలిపారు.
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 2 మంది మృతి చెందగా, 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. విమానం మాంట్రియల్ నుంచి లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినట్లు, రాత్రి 11:30కి ఈ సంఘటన చోటు చేసుకున్నది. Flight attendant సాహసం మరియు భద్రతా పద్ధతుల కారణంగా మరింత తీవ్ర ప్రమాదం తప్పించబడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















