ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
in Crime News, News
0
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

Share on FacebookShare on TwitterShare on Whatsapp

గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన పందిరి బాణసంచా నిప్పురవ్వలు పడటంతో మంటల్లో చిక్కుకుంది.

గణపతి నిమజ్జనం ఊరేగింపు రాజగోపురం వద్దకు చేరుకున్న సమయంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పందిరిపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపు స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రాజగోపురం పైకి వెళ్లి పైపుతో నీటిని చల్లినా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అనంతరం అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. ఘటనలో పందిరి దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshfire accidentfire incidentfire safetyGanesh ImmersionGanesh ProcessionGanesh VisarjanGunturGuntur NewsLakshmi Narasimha Swamy templeMangalagiriMangalagiri Newsshivasakthi newsshivasakthimediaTemple Firetemple news
ShareTweetSend
Previous Post

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

Next Post

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

Related Posts

శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
14 అక్టోబర్ 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
India News

అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు

October 11, 2026
Next Post
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
14 అక్టోబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.