ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రసాయనాల కలయికతో తయారైన కల్తీ కొబ్బరి పొడి పరిశ్రమ గుట్టురట్టు!!

March 26, 2026
in Crime News, News
0
రసాయనాల కలయికతో తయారైన కల్తీ కొబ్బరి పొడి పరిశ్రమ గుట్టురట్టు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గోషామహల్, బేగంబజార్: కొంతమంది అక్రమ వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజలతో చెలగాటం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంబజార్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి, అక్రమంగా తయారు చేస్తున్న కల్తీ కొబ్బరి పొడిని స్వాధీనం చేసుకున్నారు.

గొల్కొండ, ఖైరతాబాద్ జోన్ల టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, గోషామహల్ పోలీస్‌ స్టేషన్ అధికారులు కలిసి ‘బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ షాప్’ పై దాడి చేశారు. అంగీకారం ప్రకారం, యజమాని నకుల్ మరోటియా (31)ను అదుపులోకి తీసుకున్నారు.

అతను కర్ణాటక నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని కొబ్బరిపొడిని కొనుగోలు చేసి, రసాయనాలను కలపడం ద్వారా నాణ్యమైన కొబ్బరి పొడిలా తయారు చేస్తున్నాడు. ఈ కల్తీ పొడిని “చేతక్ బ్రాండ్” పేరుతో ప్యాకెట్లలో నింపుతూ, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, ఆహార భద్రతా లైసెన్స్ వివరాలు చూపించడంలో విఫలమవుతుండడం పోలీసులు గుర్తించారు.

నకుల్ సబ్‌ఏజెంట్లను నియమించి, రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కొబ్బరి పొడిని విక్రయిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి 8,300 కిలోల కొబ్బరి పొడి మరియు ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.21 లక్షలకు పైగా ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Adulterated Coconut PowderAdulterated FoodAndhra Pradesh crimeAndhra Pradesh NewsArrested OwnerBegumpet NewsBegumpet RaidBreaking crime newsBreaking newsChemical Contaminated FoodChemical-Laced CoconutCoconut Powder ConfiscationCoconut Powder ScamConfiscated Coconut PowderConsumer Protection IndiaConsumer Safety AlertCrime Against PublicCriminal Case IndiaCriminal InvestigationFake Coconut FactoryFake Coconut PowderFake Food ExposureFake Food NetworkFake Food OperationFood AdulterationFood Adulteration CaseFood Crime IndiaFood Crime UpdateFood Fraud InvestigationFood Safety EnforcementFood Safety PoliceFood Safety RaidFood Safety ViolationHealth Hazard FoodHealth Hazard ProductsHealth Risk AlertHyderabad CrimeHyderabad Crime UpdateHyderabad NewsHyderabad Task ForceIllegal Food BusinessIllegal Food IndustryIllegal Food ManufacturingIllegal Food SupplyIllegal Manufacturing UnitNewsPolice Action HyderabadPublic Health Threatpublic safety alertRaid on Fake Productsshivasakthi netshivasakthi newsshivasakthimediaStatewide Fake Food NetworkStatewide RaidTask Force ActionTask Force RaidTask Force SeizureViral Crime NewsViral Crime Story
ShareTweetSend
Previous Post

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

Next Post

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం!!

Related Posts

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!
Technology News

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 25, 2026
మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 25, 2026
చివరి రైలు కోసం నిరీక్షణ
Telugu Stories

చివరి రైలు కోసం నిరీక్షణ

September 25, 2026
బంగారు పంజరం – స్వేచ్ఛా గీతం
Telugu Stories

బంగారు పంజరం – స్వేచ్ఛా గీతం

September 25, 2026
నిజమైన సంపద
Telugu Stories

నిజమైన సంపద

September 25, 2026
Next Post
మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం!!

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
చివరి రైలు కోసం నిరీక్షణ

చివరి రైలు కోసం నిరీక్షణ

September 25, 2026

Recent News

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
చివరి రైలు కోసం నిరీక్షణ

చివరి రైలు కోసం నిరీక్షణ

September 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

కవలలతో ఆధార్‌కు చిక్కొచ్చింది!

September 25, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.