- ఇంటిపట్టా హక్కుల విస్తరణ
- 2016కి ముందు ఇంటిపట్టా పొందిన ప్రతి ఒక్కరికి అమ్మడం, రిజిస్టర్ చేయడం, గిఫ్ట్ చేయడం వీలు.
- సుమారు 75 లక్షల పేద కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
- విలేజి సర్వీస్ ఈనాం భూముల విముక్తి
- 1.37 లక్షల ఎకరాలు 22ఎ జాబితా నుండి తొలగించబడతాయి.
- అదనంగా 1 లక్ష ఎకరాల భూములకు కూడా విముక్తి కల్పన.
- ఇది త్వరలో చట్టం ద్వారా అమలు అవుతుంది.
- ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ & యాజమాన్యం
- మొత్తం 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ భూములు.
- 9.25 లక్షల ఎకరాలకు భూ యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు త్వరలో.
- మిగిలిన భూములను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
- డిజిటల్ భద్రత & మొబైల్ యాక్సెస్
- భూ రికార్డులు డిజిటల్ రూపంలో భద్రపరచడం.
- భూ యజమాని మొబైల్‌లో సాఫ్ట్‌కాపీ, ఆధార్ + ఈకేవైసీ ద్వారా భద్రత.
- రిజిస్ట్రేషన్ యాజమానికి తెలియకుండా జరగదు.
- రిసర్వే & పట్టాదారు పాస్‌పుస్తకాలు
- రీసర్వే పూర్తి చేసి, 100% పాస్‌పుస్తకాల పంపిణీ 2027 మార్చి నాటికి.
- జులై–మార్చి మధ్య 80 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేయబడతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















