టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 29న తిరుమలలో ఈ జంట వివాహం ఘనంగా జరగనుంది.తన స్నేహితురాలు కావ్య రెడ్డితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వారి లగ్నపత్రికను కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 29, 2026న పవిత్ర తిరుమల క్షేత్రంలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య సాదాసీదాగా నిర్వహించనున్నారు.
వివాహం అనంతరం మే మొదటి వారంలో హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















