ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

10వ తరగతి అర్హతతో నేవీ మ్యూజీషియన్ ఉద్యోగ అవకాశాలు

April 16, 2026
in Education, News
0
10వ తరగతి అర్హతతో నేవీ మ్యూజీషియన్ ఉద్యోగ అవకాశాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇండియన్ నేవీ అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ మ్యూజీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాద్య పరికరాల్లో ప్రావీణ్యం ఉన్న పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హులే.ఇది 2026(2) ఇంటేక్‌కు సంబంధించిన నోటిఫికేషన్. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి శిక్షణ అనంతరం నేవీ బ్యాండ్ విభాగంలో సేవ చేసే అవకాశం ఉంటుంది. శిక్షణ ఐఎన్‌ఎస్ చిలకలో ప్రారంభమవుతుంది.

ఎంపిక ప్రక్రియలో ముందుగా పదో తరగతి మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష, మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.

PFTలో 1.6 కి.మీ పరుగుతో పాటు స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ పరీక్షలు ఉంటాయి. రాత పరీక్షలో సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10వ తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు.వేతనం మొదటి ఏడాది నెలకు రూ.30,000 నుండి ప్రారంభమై నాలుగో ఏడాదికి రూ.40,000 వరకు ఉంటుంది. నాలుగేళ్ల సేవ తర్వాత సేవా నిధి, సర్టిఫికెట్ లాంటి ప్రయోజనాలు అందుతాయి. ఎంపికైనవారిలో 25% మందికి శాశ్వత నేవీ ఉద్యోగ అవకాశం ఉంటుంది.

దరఖాస్తు గడువు: 26.04.2026
వెబ్‌సైట్: joinindiannavy.gov.in

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 10thPassJobsAgnipathSchemeAgniveerBandMusicianBreakingNewsCareerNewsDefenceJobsDefenceNewsEducationEmploymentNewsGovernmentJobsIndiaJobsIndianNavyIndianNavyJobsJobAlertJoinIndianNavyLatestJobsMusicJobsNavyMusicianNavyRecruitmentNewsRecruitment2026shivasakthi netshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

స్టైలిష్ లుక్.. స్మార్ట్ ఫీచర్స్: పోర్ట్రానిక్స్ బీమ్ 570 డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Next Post

టెక్ దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు వార్నింగ్: డీప్‌ఫేక్ కట్టడికి మే 8 డెడ్‌లైన్!

Related Posts

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ
Crime News

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

August 5, 2026
బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు
Sports News

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు
Business News

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు
Andhra Pradesh News

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

August 5, 2026
రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి
Crime News

రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి

August 5, 2026
నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం
Andhra Pradesh News

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

August 5, 2026
Next Post
టెక్ దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు వార్నింగ్: డీప్‌ఫేక్ కట్టడికి మే 8 డెడ్‌లైన్!

టెక్ దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు వార్నింగ్: డీప్‌ఫేక్ కట్టడికి మే 8 డెడ్‌లైన్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

August 5, 2026
బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

August 5, 2026
బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.